ఐపిఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన చేసిన జట్టు – పూర్తి వివరాలు

Srinivas Reddy

Updated on:

Fun88 Logo

Get up to ₹20,000 on First Deposit Bonus

Paytm
Phonepe
Google Play
Rupay
Visa
Mastercard

ఐపిఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన చేసిన జట్టు (worst team in ipl history) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అనేది 14 సంవత్సరాల నుంచి భారతదేశంలోనే కాకుండా, ప్రపంచం అంతా ప్రరజాదరణ పొందింది. ఈ లీగ్ 2008లో ప్రారంభం కాగా, ఇప్పటి వరకూ మొత్తం 13 జట్లు పాల్గొన్నాయి. గత సంవత్సరం IPL నుంచి మొత్తం 10 జట్లు ఈ టోర్నమెంటులో పాల్గొంటున్నాయి. ముంబై ఇండియన్స్ ఐదు టైటిల్స్‌తో అత్యంత విజయవంతమైన జట్టుగా మొదటి స్థానంలో ఉంది. అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ 4 ట్రోఫీలతో 2వ స్థానంలో ఉంది. కొన్ని జట్లు IPL మొదలైనప్పటి నుంచి ఆడుతున్నా, ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ట్రోఫి పొందలేకపోయాయి.

చెత్త ప్రదర్శన నమోదు చేసిన ఐదు జట్లు

ఐపిఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన చేసిన జట్టు (worst team in ipl history) : ప్రస్తుతం ఆడుతున్న టీమ్స్‌లో, IPL చరిత్రలో అత్యంత చెత్త జట్టు ఏది అనే ప్రశ్న మీకు వస్తుంది? ఒక జట్టు సాధించిన విజయాల పరంగా చూస్తే, IPL టోర్నమెంట్ మొదలైన దగ్గర నుంచి పంజాబ్ కింగ్స్ (కింగ్స్ XI పంజాబ్) అతి తక్కువ విజయాల శాతంతో మొదటి స్థానంలో ఉంది. అలాగే, మేము IPLలో అత్యల్ప విజయాల శాతాన్ని కలిగి ఉన్న ఐదు జట్లను మరియు లీగ్ చరిత్రలో కొన్ని చెత్త IPL జట్లను ఇప్పుడు పరిశీలిద్దాం.

పంజాబ్ కింగ్స్ – విజయాల శాతం – 45.90%

ఐపిఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన చేసిన జట్టు (worst team in ipl history) : 2008లో IPL మొదటి టోర్నమెంట్ నుంచి పంజాబ్ కింగ్స్ ఉత్తమంగా ఆడింది. కానీ, గెలుపు శాతాల్లో మాత్రం చాలా అస్థిరంగా ఉంది. 2014 ఎడిషన్‌లో పంజాబ్ కింగ్స్ పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ 14 ఎడిషన్లలో ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్ అర్హత సాధించింది. కుమార సంగక్కర, బ్రెట్ లీ, క్రిస్ గేల్ మరియు KL రాహుల్ వంటి గొప్ప ప్లేయర్స్ ఈ జట్టులో ఆడినా, టోర్నమెంటులో అంతగా ప్రభావం చూపించని జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. IPL 2021 వరకూ, పంజాబ్ కింగ్స్ 202 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 91 గేమ్స్ గెలిచి 107 మ్యాచ్స్ ఓడిపోయింది. అంటే విజయాల శాతం 45.90 మాత్రమే ఉంది. పంజాబ్ కింగ్స్ ఐపిఎల్‌లో గొప్ప జట్టుగా ఉంది. కానీ నిలకడగా ఆడకపోవడంతో చాలా ఓటములు మూటగట్టుకుంది. జట్టు మేనేజ్‌మెంట్ ఎక్కువగా దేశీయ ప్లేయర్స్ కంటే విదేశీ ఆటగాళ్ల మీద ఆధారపడటం, ఫారెన్ ప్లేయర్స్ విఫలం అవ్వడం అనేది పంజాబ్ కింగ్స్ టీంను బాధించే విషయం. దీని వల్ల ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ చెత్త ప్రదర్శన చేసిన జట్టుగా టాప్‌లో ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ – విజయాల శాతం – 46%

ఐపిఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన చేసిన జట్టు (worst team in ipl history) : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాణించని మరో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ పేరుతో GMR మరియు JSW గ్రూప్ యాజమాన్యంగా స్థాపించబడింది. ఢిల్లీ జట్టులో ఉత్తమ ప్లేయర్స్ ఉన్నారు. అయితే, ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా కప్ కొట్టలేకపోయారు. AB డివిలియర్స్, డేవిడ్ వార్నర్, ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్‌వెల్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, గ్లెన్ మెక్‌గ్రాత్ వంటి ప్లేయర్స్ ఉన్నా కూడా అదృష్టం కలిసి రావడం లేదు. వాస్తవానికి, IPL 2020 వరకు, టోర్నమెంట్ ఫైనల్‌కు ఒక్కసారి కూడా అర్హత సాధించని రికార్డును కలిగి ఉన్న ఏకైక జట్టు ఢిల్లీ మాత్రమే. 2020లో ఫైనల్‌కు చేరుకోగా, ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయారు. గత రెండు సంవత్సరాలుగా ఢిల్లీ తమ లైనప్‌ను బాగా మెరుగుపరుచుకుంది మరియు ఐపిఎల్ టైటిల్‌ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఐపిఎల్ చరిత్రలో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్లలో ఢిల్లీ ఉంటుందనే అనే వాస్తవాన్ని ఇది మార్చదు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – విజయాల శాతం – 48.20%

ఐపిఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన చేసిన జట్టు (worst team in ipl history) : విరాట్ కోహ్లి, ఎబి డివిలియర్స్, క్రిస్ గేల్ మరియు మరెందరో గొప్ప క్రికెటర్లు ఉన్న జట్టు ఈ జాబితాలో ఉండకూడదు. కానీ దురదృష్టం ఏమిటంటే, వారి జట్టులో అలాంటి సూపర్‌స్టార్లు ఉన్నప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క ఐపిఎల్ టైటిల్‌ గెలుచుకోలేకపోయింది. RCB ఐపిఎల్ ఫైనల్స్‌కు 2009, 2011 మరియు 2016లో మూడు సార్లు అర్హత సాధించింది. 2009లో, ఫైనల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోగా, 2011లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది.

రాజస్థాన్ రాయల్స్ – విజయాల శాతం – 50.60%

ఐపిఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన చేసిన జట్టు (worst team in ipl history) : ఐపీఎల్‌లో చెత్త జట్టు విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ నాలుగో జట్టుగా నిలిచింది. ఐపిఎల్ ప్రారంభ ఎడిషన్ విజేత రాజస్థాన్ రాయల్స్‌ను షేన్ వార్న్ నడిపించాడు. కానీ రాజస్థాన్ ఆ తర్వాత వరుసగా విజయాలను పునరావృతం చేయలేకపోయింది. నిజానికి, మిగిలిన ఎడిషన్లలో అవి ప్రాథమికంగా మాత్రమే ఉన్నాయి. రాజస్థాన్ ఫ్రాంచైజీ కెప్టెన్ నుంచి జట్టులోని సభ్యుల వరకు నిలకడ లేకుండా ఉంది. రాజస్థాన్ ఎప్పుడూ తన విదేశీ ప్లేయర్లపై ఎక్కువగా ఆధారపడుతుంది. మొత్తం మీద, రాజస్థాన్ IPLలో కేవలం 50.60 విజయ శాతాన్ని మాత్రమే కలిగి ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ – విజయాల శాతం – 50.70%

ఐపిఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన చేసిన జట్టు (worst team in ipl history) : షారుక్ ఖాన్ సహ యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ జాబితాలో ఉండకూడదు. వారు ఇక్కడకు రావడానికి ఏకైక కారణం ప్రారంభ సీజన్లలో సరిగ్గా ఆడలేదు. KKR నెమ్మదిగా ప్రారంభమైన IPL జట్టు. వారు 2008 నుండి 2011 వరకు పేలవ ఆటతీరు కలిగి ఉన్నారు, కానీ గౌతమ్ గంభీర్ పగ్గాలు చేపట్టిన తర్వాత, కోల్‌కతా చాలా బాగా పుంజుకుంది. కోల్‌కతా 2012 మరియు 2014లో రెండు టైటిళ్లను గెలుచుకుంది. అయినప్పటికీ, తర్వాత ఎడిషన్లలో స్థిరంగా ఆడలేదు. అందుకే రెండు ఎడిషన్లలో టైటిల్ గెలుచుకున్నా, ఐపిఎల్‌లో చెత్త ప్రదర్శన చేసిన జట్ల జాబితాలో కోల్‌కతా ఉంది.

చివరగా, మీరు ఐపిఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన చేసిన జట్టు (worst team in ipl history) గురించి తెలుసుకున్నారని మేం ఆశిస్తున్నాం. మీకు క్రికెట్, మిగతా ఆటలకు సంబంధించిన బెట్టింగ్ చిట్కాలు, ఉపాయాలు తెలుసుకోవడానికి ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సంప్రదించండి.

Star it if you find it helpful.

0 / 5

Your page rank:

About the author

Srinivas Reddy