మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్: మ్యాచ్స్, సమయం, వేదికలు

Srinivas Reddy

Updated on:

Fun88 Logo

Get up to ₹20,000 on First Deposit Bonus

Paytm
Phonepe
Google Play
Rupay
Visa
Mastercard

మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ (women’s ipl 2023 schedule) : భారతదేశంలో మొదటి సారిగా నిర్వహించబడుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ మార్చి 26 వరకు జరగనుంది. ఈ ఈవెంట్‌కు బీసీసీఐ ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. తొలిసారిగా మహిళల ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. మహిళల ప్రీమియర్ లీగ్ యొక్క మొదటి ఎడిషన్‌గా 2023 IPL నిలవనుంది.

WPL 2023 పూర్తి షెడ్యూల్: తేదీలు మరియు సమయం

మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ (women’s ipl 2023 schedule) : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో 20 లీగ్ మ్యాచ్‌లు మరియు 2 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఐదు జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ మొత్తం 23 రోజుల పాటు జరగనుంది. కింది పట్టిలో మ్యాచ్స్, స్డేడియం, సమయం, తేదీల గురించి చదవండి.

తేదీ మ్యాచ్ సమయం స్టేడియం
4 మార్చి GG vs MI 7:30 PM డి. వై. పాటిల్ 
5 మార్చి RCB vs DC 3:30 PM బ్రౌబర్న్
5 మార్చి UPW vs GG 7:30 PM డి. వై. పాటిల్ 
6 మార్చి MI vs RCB 7:30 PM బ్రౌబర్న్
7 మార్చి DC vs UPW 7:30 PM డి. వై. పాటిల్ 
8 మార్చి GG vs RCB 7:30 PM బ్రౌబర్న్
9 మార్చి DC vs MI 7:30 PM డి. వై. పాటిల్ 
10 మార్చి RCB vs UPW 7:30 PM బ్రౌబర్న్
11 మార్చి GG vs DC 7:30 PM డి. వై. పాటిల్ 
12 మార్చి UPW vs MI 7:30 PM బ్రౌబర్న్
13 మార్చి DC vs RCB 7:30 PM డి. వై. పాటిల్ 
14 మార్చి MI vs GG 7:30 PM బ్రౌబర్న్
15 మార్చి UPW vs RCB 7:30 PM డి. వై. పాటిల్ 
16 మార్చి DC vs GG 7:30 PM బ్రౌబర్న్
18 మార్చి MI vs UPW 3:30 PM డి. వై. పాటిల్ 
18 మార్చి RCB vs GG 7:30 PM బ్రౌబర్న్
20 మార్చి GG vs UPW 3:30 PM బ్రౌబర్న్
20 మార్చి MI vs DC 7:30 PM డి. వై. పాటిల్ 
21 మార్చి RCB vs MI 3:30 PM డి. వై. పాటిల్ 
21 మార్చి UPW vs DC 7:30 PM బ్రౌబర్న్
24 మార్చి ఎలిమినేటర్ 7:30 PM డి. వై. పాటిల్ 
26 మార్చి ఫైనల్ 7:30 PM బ్రౌబర్న్

వుమెన్స్ IPLలో పాల్గొనే ఐదు జట్ల యొక్క ఫ్రాంచైజీలు

మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ (women’s ipl 2023 schedule) యొక్క ఐదు ఫ్రాంచైజీల వివరాలను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.   

జట్టు ఫ్రాంచైజీ
ముంబయి ఇండియన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డియాజియో
ఢిల్లీ క్యాపిటల్స్ JSW గ్రూప్, GMR గ్రూప్
గుజరాత్ జెయింట్స్ అదానీ గ్రూప్
UP వారియర్స్ కాప్రి గ్లోబల్

మహిళల IPLలో ఐదు రాష్ట్రాల నుంచి ఐదు జట్లు

మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ (women’s ipl 2023 schedule) : మొదటి సారిగా జరిగే వుమెన్స్ ఐపిఎల్‌లో 5 అత్యుత్తమ జట్లను ఉంచారు. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల తరఫున టీమ్స్ ప్రాతినిథ్యం వహించనున్నాయి. ప్రతి జట్టుకు సంబంధించిన ఫ్రాంచైజీని మీరు క్రింద చూడవచ్చు.

అత్యధిక ధర పలికి మహిళా క్రికెటర్స్

మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ (women’s ipl 2023 schedule) సంబంధించి, ఫిబ్రవరి 13న తొలిసారిగా మహిళల ప్రీమియర్ లీగ్‌కు వేలం ప్రారంభమైనప్పుడు, మహిళా ప్లేయర్‌లకు వేలం ఇంత ఎక్కువగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ సరిగ్గా అందుకు విరుద్ధంగా జరిగింది. భారత క్రీడాకారిణి స్మృతి మంధన టోర్నీలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. మంధనను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3.40 కోట్లకు తమ జట్టులో చేర్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ స్కివర్‌ను ముంబై రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మొత్తంలో ఆస్ట్రేలియాకు చెందిన యాష్లీ గార్డనర్‌ను గుజరాత్ కొనుగోలు చేసింది. ఇద్దరూ ఖరీదైన విదేశీ ఆటగాళ్లుగా మారారు.

స్మృతి మంధన తర్వాత, భారతదేశం నుండి అత్యంత ఖరీదైన క్రీడాకారిణి దీప్తి శర్మ, ఆమెను UP జట్టు రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. జెమీమా రోడ్రిగ్స్‌ను ఢిల్లీ 2.20 కోట్లకు కొనుగోలు చేయగా, షెఫాలీ వర్మను కూడా 2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీని గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

చివరగా, మీరు మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ (women’s ipl 2023 schedule) గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నారని మేం ఆశిస్తున్నాం. మీరు ఇలాంటి మరిన్ని క్రికెట్ వార్తలు, బెట్టింగ్ చిట్కాలు మరియు ఉపాయాలు తెలుసుకోవడానికి ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సంప్రదించండి.

మరిన్ని విషయాల కోసం మరిన్ని విషయాల కోసం మహిళల టి20 వరల్డ్ కప్ విజేతల జాబితా బ్లాగ్ చదవండి

మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ (women’s ipl 2023 schedule) – FAQs

1: వుమెన్స్ IPLలో మొత్తం ఎన్ని జట్లు ఉన్నాయి?

A: మహిళా ఐపిఎల్ టోర్నమెంటులో మొత్తం 5 జట్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, UP వారియర్స్, ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ ఉన్నాయి.

2: మహిళా ఐపిఎల్‌లో అత్యంత ఖరీదైన క్రీడాకారిణి ఎవరు?

A: భారత బ్యాట్స్ వుమెన్ స్మృతి మంధన మహిళా ఐపిఎల్‌లో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 3.40 కోట్లకు కొనుగోలు చేసింది.

3: మహిళల IPL 2023 ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ జరగుతుంది?

A: మొదటి సారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల IPL మార్చి 4 నుంచి మార్చి 26 వరకూ జరుగుతుంది.

Star it if you find it helpful.

0 / 5

Your page rank:

About the author

Srinivas Reddy