T20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు | టాప్ 10 బ్యాట్స్‌మెన్లు

Srinivas Reddy

టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు
Fun88 Logo

Get up to ₹20,000 on First Deposit Bonus

Paytm
Phonepe
Google Play
Rupay
Visa
Mastercard

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టి20 పరుగులు (most t20 runs in international cricket) : క్రికెట్ ప్రపంచంలో T20 క్రికెట్ అనేది సరికొత్త అనుభూతి ఇచ్చింది. ముఖ్యంగా టి20 క్రికెట్ ఫార్మాట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లకు వరంలా మారింది. దీని వల్ల అనేక టి20 క్రికెట్ లీగ్స్ పుట్టుకొచ్చాయి. అనేక మంది క్రికెటర్లు, ఈ లీగ్స్ జరిపే వేలంపాటలో అమ్ముడుపోవడంతో ధనవంతులుగా మారారు. ఇక టి20 ఫార్మాట్ విషయానికి వస్తే, కానీ ఇది ఫీల్డింగ్ మరియు బ్యాటింగ్‌లో ఖచ్చితంగా అటాకింగ్ విధానాన్ని మెరుగుపరిచింది. సంవత్సరాలుగా చాలా మంది క్రికెటర్స్ ఆట యొక్క పొట్టి ఫార్మాట్‌లో ఎక్కువగా పరుగులు చేసారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టి20 పరుగులు చేసిన టాప్ 10 బ్యాట్స్ మెన్ గురించి మనం ఇక్కడ చర్చిద్దాం.

T20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ ప్లేయర్స్

టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు (most runs in t20I cricket) చేసిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. ఇందులో మొదటి స్థానంలో ఇండియన్ క్రికెటర్ రన్ మెషీన్ విరాట్ కోహ్లి ఉన్నాడు. అలాగే భారత జట్టు కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వరుసగా రెండవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 3వ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 4వ ప్లేస్‌లో ఉన్నాడు. ఐర్లాండ్‌కు చెందిన స్టిర్లింగ్ 5వ స్థానంలో, ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ 6వ స్థానంలో ఉన్నాడు. మరొక ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ 7వ స్థానంలో, పాక్ బ్యాట్స్ మెన్ మహ్మద్ రిజ్వాన్ 8వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ 9వ స్థానంలో, పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ 10వ స్థానంలో చోటు సంపాదించారు.

విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టి20 పరుగులు (most t20 runs in international cricket) చేసిన విరాట్ కోహ్లి (4008) మొదటి స్థానంలో ఉన్నాడు. ఆధునిక కాలంలో గొప్ప క్రికెటర్‌గా టెస్టు, వన్డే మరియు టి20ల్లో కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. కోహ్లి ఇప్పటి వరకూ చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా నిలిచాడు. 2010లో జింబాబ్వేతో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లి మొదటి సారిగా ఆడాడు. 

రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టి20 పరుగులు (most t20 runs in international cricket) చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్‌లో 3853 రన్స్‌తో 2వ స్థానంలో నిలిచాడు. అత్యధిక స్కోరు 118 కాగా, స్ట్రైక్ రేటు 139 ఉంది. ఇప్పటి వరకూ ఉన్న ఉత్తమ ఓపెనర్స్‌లో రోహిత ఖచ్చితంగా ఉంటాడు. అతను 2007లో ఇంగ్లండ్‌తో తన మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. రోహిత్ భారత్ తరఫున 15 ఏళ్లుగా ఆడుతున్నాడు.

మార్టిన్ గప్టిల్

మార్టిన్ గప్టిల్ 118 ఇన్నింగ్స్‌లో 3531 పరుగులతో పొట్టి ఫార్మాట్‌లో 3వ టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు (most runs in t20I cricket) చేసిన ఆటగాడిగా నిలిచాడు. టి20 క్రికెట్‌లో దూకుడైన ఆటకు గప్తిల్ చాలా ప్రసిద్ధి చెందాడు. 2009లో ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్‌లో గప్తిల్ మొదటి మ్యాచ్ ఆడాడు. T20Iలో అతని స్ట్రైక్ రేట్ 135 కాగా, అత్యధిక స్కోరు 105గా ఉంది.

బాబర్ ఆజం

అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన బాబర్ ఆజం టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ 93 ఇన్నింగ్స్‌లో 127 స్ట్రైక్ రేటుతో 3355 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 122గా ఉంది. 

మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హఫీజ్

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టి20 పరుగులు (most t20 runs in international cricket) చేసిన జాబితాలో మరొక ఇద్దరు పాకిస్థాన్ క్రికెటర్లు మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హఫీజ్ కూడా టాప్ 10 లిస్టులో ఉన్నారు. రిజ్వాన్ 69 ఇన్నింగ్స్‌లో 2635 పరుగులతో 8వ స్థానంలో ఉండగా, మహ్మద్ హఫీజ్ 108 ఇన్నింగ్స్‌లో 2514 పరుగులతో 10వ స్థానంలో చోటు సంపాదించాడు.

పాల్ స్టిర్లింగ్

టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు (most runs in t20I cricket) చేసిన లిస్టులో ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ పాల్ స్టిర్లింగ్ 5వ స్థానంలో నిలిచాడు. అతను ఐర్లాండ్ జట్టుకు సంబంధించి ముఖ్యమైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను 2009లో పాకిస్తాన్‌తో ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. 134.78 స్ట్రైక్ రేట్‌తో, స్టిర్లింగ్ 120 ఇన్నింగ్స్‌లో 3181 పరుగులు చేశాడు.

ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టి20 పరుగులు (most t20 runs in international cricket) ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ 6వ స్థానంలో ఉన్నాడు. ఆరోన్ ఫించ్ 103 ఇన్నింగ్స్‌లో 3120 పరుగులు చేయగా, స్ట్రైక్ రేట్ 142 ఉంది. అలాగే, మరొక ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ 7వ స్థానంలో నిలిచాడు. వార్నర్ 99 ఇన్నింగ్స్‌లో 2894 పరుగులతో ఉండగా, స్ట్రైక్ రేటు 141 ఉంది.

జోస్ బట్లర్

టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు (most runs in t20I cricket) చేసిన లిస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ 9వ స్థానంలో నిలిచాడు. అతను ఇంగ్లాంట్ జట్టుకు కెప్టెన్‌గా అద్భుతమైన విజయాలు అందించాడు. బట్లర్ 95 ఇన్నింగ్స్‌లో 2602 పరుగులు చేయగా, అత్యధిక స్కోరు 101 ఉంది. టాప్ 10 బ్యాట్స్ మెన్లలో జోస్ బట్లర్ ఎక్కువ స్ట్రైక్ రేటు 144 ఉంది.

చివరగా, మీరు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టి20 పరుగులు (most t20 runs in international cricket) సంబంధించి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. మీకు మరిన్ని క్రీడల గురించి తెలుసుకోవాలంటే ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సందర్శించండి.

అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు – FAQs

1: టి20ల్లో మొదటి స్థానంలో ఉన్న బ్యాట్స్ మెన్ ఎవరు?

A: టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి (4008) మొదటి స్థానంలో ఉన్నాడు. ఆధునిక కాలంలో గొప్ప క్రికెటర్‌గా టెస్టు, వన్డే మరియు టి20ల్లో కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు.

2: టి20 క్రికెట్‌లో ఏ బ్యాట్స్ మెన్ 2వ స్థానంలో ఉన్నాడు?

A: టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్‌లో 3853 రన్స్‌తో 2వ స్థానంలో నిలిచాడు. అత్యధిక స్కోరు 118 కాగా, స్ట్రైక్ రేటు 139 ఉంది.

మరింత చదవండి:భారతదేశంలో ఉత్తమ బెట్టింగ్ ఎక్స్చేంజ్ మార్పిడి | Fun88

Star it if you find it helpful.

0 / 5

Your page rank:

About the author

Srinivas Reddy