ఐపీఎల్ ఉల్లాసవంతమైన క్రికెట్కు ఆట మైదానంగా ఉన్నది ఇక్కడ అచ్యుతమైన ఆటగాళ్లు తమ తలాంతులు తన నైపుణ్యతను తమ నైపుణ్యతను ప్రదర్శించడానికి వీలుకారముగానున్నది అయినప్పటికీ కొన్ని జట్లు మాత్రము అట్టడుగునే ఉండటం గెలవడానికి కష్టపడుతూ ఉండటం మనం చూస్తున్నాం. ఈ విశ్లేషణలో అలా విజయవంతం కాని చెట్లు యొక్క పరిస్థితిని కథనాన్ని ఐపీఎల్ చరిత్రలో మీ ముందు ఉంచాలని మరియు వారి విజయవంతం కాకుండా ఉండడానికి కారణాలను మీ ముందు ఉంచుతాము.
I. సన్రైజర్స్ హైదరాబాద్: ఆ ఫీడింగ్ స్పార్క్
సన్రైజర్స్ హైదరాబాద్ పూర్వము డెక్కన్ చార్జర్స్ గా పిలవబడుచు మొదట్లో ఒక గొప్ప ప్రమాణముతో ముందుకు వచ్చినప్పటికీ క్రమ క్రమముగా ఫలితాలను చేజిక్కించుకోలేని జట్టుగా మిగిలిపోయెను. వారు తమ జట్టు కెప్టెన్ ను చాలా సార్లు మార్చినట్టుగా గమనిస్తున్నాం డేవిడ్ వార్నర్ లాంటి ఉన్నతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఆటగాళ్లను గురించి వారు గొప్ప చెప్పుకున్నప్పటికీ సన్రైజర్స్ వ్యక్తిగతమైన సామర్థ్యమును గొప్పతనాన్ని అందరూ కలిసి విజయాన్ని సాధించడానికి ఉపయోగించలేదు. అంతర్గత విభేదాలు, జట్టు నాయకత్వపు నిర్ణయాలు, జట్టులోని ఐక్యమత్యం కలిగించే సంస్కృతి లేకపోవడం చేత, సన్రైజర్స్ టేబుల్ అడుగు భాగంలో ఉండడానికి కారణమయ్యింది జట్టును క్షుణ్ణంగా పరిశీలించి వారి కథనాన్ని రాయగలిగితే వాడని సామర్ధ్యము మరియు నెరవేరని ప్రమాణాలతో కూడిన జట్టు అని చెప్పుకోవచ్చు.
II. పూణే వారియర్స్ ఇండియా: బ్రీఫ్ స్టంట్, లాంగ్ స్ట్రగుల్.
పూణే వారియర్స్ ఇండియా 2011 సంవత్సరంలో ఐపిఎల్ లోకి వచ్చి చాలా ప్రభావంతమైన గుర్తులు ఐపిఎల్ లో వదిలారు, ఆ ప్రభావితమైన చిహ్నం గుర్తు విజయాలతో కాదు గాని వారి పోరాటాలతో. ఈ పోరాటాలకు కారణము ఆర్థిక అవరోధాలు దీనివల్ల 2013 వ సంవత్సరంలో ఐపిఎల్ నుండి వీరిని తొలగించారు. ఈ చెట్టును రద్దు చేశారు. ఈ జట్టుకు ఆరంభము నుండే విజయానికి గుర్తింపు రావాలని పోరాడేవారు. దురదృష్టమశాత్తు బలమైన ఆటగాళ్లు లేకపోవటము మరియు స్థిరమైన నాయకత్వము లేకపోవడం చేత జుట్టు స్థిరత్వమును ఆటలోనూ వ్యక్తిగతంగా కూడా కోల్పోయెను. పూణే వారియర్స్ ఇండియా యొక్క కథనము ఫ్రాంచైస్ క్రికెట్ ప్రపంచానికి ఒక గుణపాఠము.
III. ఢిల్లీ క్యాపిటల్స్: అ రోలోకాస్టర్
ఈ జట్టు ఐపిఎల్ మునుపటి దినాల్లో నుండి దీర్ఘకాల నిరాశకు గురైంది రకరకాల నాయకత్వ మార్పులు వ్యక్తిగత మరియు జట్టు నిర్వహణ లోపాలు వల్ల ఆశించిన ఫలితాలు లభించలేదు. జట్టులో వ్యవహారిక ప్రణాళిక లేకపోవడం ప్రధాన ఆటగాళ్ల నుండి అస్థిరమైన ఆట తీరు మరియు గెలుపుకు కావలసిన సంస్కృతి జట్టులో లోపించడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్రయాణం నిరంతర పోరాటంతో అప్పుడప్పుడు విజయాన్ని చవిచూసినప్పటికీ జట్టులోని అంతర్గత సమస్యల వలన జట్టు విజయాన్ని సాధించలేకపోయాను.
కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథ్యం వహించినప్పుడు వారి ఆట తీరు మెరుగుపడింది కానీ ఐపీఎల్ సాధించడానికి అది సరిపోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క జట్టు పేపర్ మీద బాగున్నప్పటికీ జట్టు మాత్రము ఇంకా విజయాన్ని చవి చూడలేదు.
IV. కింగ్స్ XI పంజాబ్: అ పరినియల్ అచీవర్
కింగ్స్ XI పంజాబ్ ఐపీఎల్ లో స్థిరంగా పాల్గొన్నప్పటికీ శాశ్వతంగా విజయపు నీడలోనే వారు ఉండిపోయారు. జట్టులో అధిక పరుగులు చేసి అధిక వికెట్లు తీయగలిగిన సామర్థ్యం కలిగిన ఆటగాళ్లు ఉన్నప్పటికీ, కష్ట సమయాలలో వారు పోరాడలేకపోయారు. జట్టు నాయకత్వపు ప్రమాణాలు, జట్టు నాయకత్వపు బాధలు, జట్టు యొక్క వేళములో సరైన వ్యూహం లేకపోవడం మరియు కీలకమైన మ్యాచెస్ లో వారు ఆడ లేకపోవడం కింగ్స్ XI పంజాబ్ కు ఓటమికి కారణం. కింగ్స్ XI పంజాబ్ యొక్క ప్రయాణము నెరవేరిని సామర్థ్యమును నిరంతరము విజయము సాధించుటకు ప్రయత్నిస్తున్నట్లుగా గమనించవచ్చు.
V. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్టార్ ఫాలింగ్ టు అలైన్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సి బి) భారీ అంచనాలతోనూ హృదయ విదారకమైన ఆటతీరుతో విరాట్ కోహ్లీ, అభిడివిల్లర్స్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఈ జట్టు తక్కువ ఆట తీరు కనపరిచారు. దీనికి కారణం తేలిక బౌలింగ్, జట్టులోని అనుభవం లేకపోవడం, వ్యక్తిగతమైన ఆటగాళ్ల మీద ఎక్కువగా ఆధారపడటం, వల్ల ఆర్ సి బి ప్రయాణము అభిమానులకు ఒక రోలో కోస్టర్ భావోద్రికలను కలగజేసింది దీనివల్ల వారు ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకోలేకపోయిరి.
VI. రాజస్థాన్ రాయల్స్: వారి ఎత్తులు లోతులు
రాజస్థాన్ రాయల్స్ 2008 సంవత్సరంలో మొట్టమొదటి ఐపీఎల్ విజేతలు. ఇలా మొదలైన వారి ప్రయాణము ముందు ముందు ఐపీఎల్ లో చాలా ఉడుదుడుకులకు లోనయ్యారు. ఆటలోనూ ఆట వెలుపలు కూడా ఎన్నో సంక్షోభాలకు గురయ్యారు. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలు, ఆటగాళ్ల మధ్యన వివాదాలు మరియు జట్టు యాజమాన్యం యొక్క తరచు మార్పులు దీనికి కారణం. రాయల్ చాలెంజర్స్ ప్రయాణంలో వారు సాధించిన విజయం చాలా కొద్ది సమయంలోనే వారికి ప్రతికూలంగా మారిపోయింది. అయినప్పటికీ జట్టులో చాలా సానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అవి ఎన్నడూ పనిచేయలేదు, సంజు సాంసంగ్ ఎంతో అనుభవము కలిగిన కెప్టెన్ గాను మరియు ఒక విరోచితమైన బ్యాట్స్మెన్ గాను, యజువేంద్ర చాహల్ ఇటీవల కాలంలో జట్టులోని చేరినప్పటికీ, జూస్ బట్లర్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేసినప్పటికీ రాయల్ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించుటకు చాలా కష్టపడుతున్నారు.
ముగింపు
ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు ఎన్నో నిరాశల మధ్యన ఐపీఎల్ కొనసాగుతూ టి20 క్రికెట్ ను ఒక మరుపురాని ఆటగా అభిమానుల హృదయాలలో నిలిచిపోయిన. జట్టు యొక్క వైఫల్యము ఐపీఎల్ చరిత్రలో ఆటగాళ్లు కి ఎదురుపడే అనేక సవాలను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది ఏమైనాప్పటికీ ఈ ఆటలో విజయమునుండి దుఃఖమునకు దుఃఖము నుండి విజయానికి అనేకసార్లు క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ కనబడుతుంది.
Star it if you find it helpful.