(Most sixes in world cup history in Telugu) వన్డే ప్రపంచకప్ అనేది వరల్డ్‌లో ముఖ్యమైన టోర్నమెంటుగా ఉంది. ICC ప్రతి 4 సంవత్సరాలకు 50 ఓవర్స్ వరల్డ్ కప్ ఏర్పాటు చేస్తుంది. అందువల్ల ఇది వరల్డ్ కప్ విధానాన్ని రెండు విధాలుగా చేసింది. అందులో భాగంగా, టి20 ప్రపంచ కప్ కూడా ఏర్పాటు చేసింది. టి20 క్రికెట్ ఉద్భవించక ముందు సిక్సులు బాదడం అనేది బాగానే ఉండేది, టి20 క్రికెట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా అధిక సంఖ్యలో సిక్సులు బాదడం బాగా ఎక్కవైంది. ఇప్పటికీ మొత్తంగా చూస్తే, 12 వన్డే వరల్డ్ కప్స్ జరిగాయి. అందులో ఎక్కువ సిక్సులు కొట్టిన వారి గురించి మనం ఇప్పుడు చూద్దాం.
వెస్టిండీస్ – క్రిస్ గేల్ – 49 సిక్స్‌లు
- వెస్టిండీస్ దేశం (Most sixes in world cup history in Telugu) యొక్క ఉత్తమ బ్యాట్స్ మెన్‌గా నిలిచాడు.
- వన్డే వరల్డ్ కప్ గమనిస్తే, ఎక్కువ సిక్సర్లు కొట్టిన వారిలో గేల్ మొదటగా నిలిచాడు.
- 35 వరల్డ్ కప్ మ్యాచులు ఆడిన గేల్, మొత్తం 49 సిక్సులు కొట్టి రికార్డు సృష్టించాడు. గేల్ బ్యాటింగ్ యావరేజ్ 35.93 ఉండగా, 1186 రన్స్ చేశాడు.
- గేల్ బ్యాటింగ్ విధానం వల్ల, అతడిని అందరూ యూనివర్శల్ బాస్ అని అంటారు.
దక్షిణ ఆఫ్రికా – AB డివిలియర్స్ – 37 సిక్సులు
- అద్భుత బ్యాటింగ్ (Most sixes in world cup history in Telugu) విధానం కల్గిన డివిలియర్స్, “Mr.360″గా పేరుగాంచాడు.
- దక్షిణాఫ్రికా తరపున డివిలియర్స్ వరల్డ్ కప్‌లో ఎక్కువ సిక్సులు బాదిన వారిలో 2వ స్థానంలో ఉన్నాడు. మొత్తం 23 మ్యాచ్స్ ఆడిన గేల్ 37 సిక్సులు కొట్టడం విశేషం.
- అతను బౌలర్ల మీద దాడి చేసే విధానం మారణహోమంలా ఉంటుంది. దక్షిణాఫ్రికా జట్టులో ఉత్తమ క్రికెటర్‌గా చాలా ఎదిగాడు.
ఆస్ట్రేలియా – రికీ పాంటింగ్ – 31 సిక్సులు
రికీ పాంటింగ్ 2 సార్లు వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. (Most sixes in world cup history in Telugu). పాంటింగ్ 31 సిక్సులతో ప్రపంచకప్ టోర్నీమో ఎక్కువ సిక్సులు కొట్టిన వారిలో 3వ స్థానం పొందాడు. 5 వరల్డ్ కప్స్ ఆడిన (1996-2011) పాంటింగ్, మొత్తం 46 మ్యాచుల్లో 31 సిక్సులు కొట్టాడు. ఇది వరల్డ్ కప్ సంబంధించి రెండవ అత్యధిక పరుగులుగా నిలిచింది. ఉత్తమ కెప్టెన్, బ్యాట్స్ మెన్, ఆస్ట్రేలియాకు చెందిన లెజెండరీ క్రికెటర్లలో ఒకరిగా రికీ పాంటింగ్ నిలిచాడు.
న్యూజిలాండ్ – బ్రెండన్ మెకల్లమ్ – 29 సిక్సులు
వరల్డ్ కప్ సంబంధించి ఎక్కువ సిక్సులు (Most sixes in world cup history in Telugu) కొట్టిన క్రికెటర్లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 4వ స్థానంలో ఉన్నాడు . మొత్తం 34 మ్యాచుల్లో 29 సిక్సులు మెకల్లమ్ కొట్టాడు. మెకల్లమ్ తన వన్డే ప్రపంచ కప్ కెరీర్‌లో 120.84 స్ట్రైక్ రేట్ కలిగి ఉండటం విశేషం. బ్యాటింగ్ పరంగా బాగున్నప్పటికీ, 2015 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మీద ఓటమి పాలైన న్యూజిలాండ్, వరల్డ్ కప్ అందుకోవడంలో విఫలమైంది.
దక్షిణ ఆఫ్రికా – హెర్షెల్ గిబ్స్ – 28 సిక్సులు
దక్షిణాఫ్రికా క్రికెటర్ (Most sixes in world cup history in Telugu) హర్షల్ గిబ్స్ 25 మ్యాచులు ఆడగా, 28 సిక్సులు కొట్టాడు. ఇది వరల్డ్ కప్‌లో ఒక బ్యాట్స్ మన్ కొట్టిన అత్యధిక సిక్సుల్లో 5వ స్థానంలో ఉంది. గిబ్స్ 1999 నుంచి 2011 మధ్య దక్షిణాఫ్రికా తరపున 4 వరల్డ్ కప్‌లు ఆడిన హెర్షెల్ గిబ్స్ 56.15 యావరేజ్‌తో 1067 రన్స్ చేశాడు.
ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సిక్సర్ల క్రికెటర్స్ జాబితా
(Most sixes in world cup history in Telugu)
ఆటగాడు | మ్యాచ్‌లు | ఇన్నింగ్స్ | సిక్స్‌లు |
క్రిస్ గేల్ (WI) | 35 | 34 | 49 |
AB డివిలియర్స్ (SA) | 23 | 22 | 37 |
రికీ పాంటింగ్ (AUS) | 46 | 42 | 31 |
బ్రెండన్ మెకల్లమ్ (NZ) | 34 | 27 | 29 |
హర్ష్‌లి గిబ్స్ (SA) | 25 | 23 | 28 |
సచిన్ టెండూల్కర్ (IND) | 45 | 44 | 27 |
సనత్ జయసూర్య (SL) | 38 | 37 | 27 |
ఇయాన్ మోర్గాన్ (ENG) | 29 | 27 | 26 |
సౌరవ్ గంగూలీ (IND) | 21 | 21 | 25 |
ఆరోన్ ఫించ్ (AUS) | 18 | 18 | 24 |
మార్టిన్ గప్టిల్ (NZ) | 27 | 27 | 24 |
వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్స్ గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నారు కదా! అలాగే, ప్రపంచ కప్ సంబంధించి మిగతా సమాచారం కోసం ప్రముఖ బ్లాగ్ Fun88 (ఫన్88) చూడండి.
Star it if you find it helpful.