పేరు : డి అన్ మ్యాచ్డ్ లెగసి:  ద కింగ్ ఆఫ్  ఐపీఎల్ హిస్టరీ

Srinivas Reddy

Updated on:

IPL
ద కింగ్ ఆఫ్ ఐపీఎల్ హిస్టరీ
Fun88 Logo

Get up to ₹20,000 on First Deposit Bonus

Paytm
Phonepe
Google Play
Rupay
Visa
Mastercard

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచిన క్రీడా వేడుక గా  ఉన్నది. అయితే క్రికెట్ అభిమానులలో “ఐపీఎల్ చరిత్రకు రాజు ఎవరు”?  అన్న ప్రశ్న చాలా మందిని ఆలోచింపజేస్తూ అనేక చర్చలకు దారి తీస్తున్నది. ఈ ప్రశ్నపై విశ్లేషించి అనేక సంవత్సరములుగా నిలకడగా క్రీడను ఆడుచున్న క్రీడాకారుల యొక్క విజయాలను వారిని బట్టి క్రీడపై కలిగిన ప్రభావమును పరిగణము లోనికి తీసుకొని మీ ముందుంచుచున్న విశ్లేషణ.

 ఐపీఎల్ చరిత్ర:

“ఐపీఎల్ రాజు”, అన్న మాటను  దాని భావాన్ని అర్థము చేసుకోవాలంటే మనము గత కొన్ని సంవత్సరాల ఈ ఐపిఎల్ చరిత్రను గూర్చి ఆలోచించాలి. 2008వ సంవత్సరములో ఐపీఎల్ ప్రారంభించబడినప్పటి నుండి  అనేక క్రీడా నిపుణులను  మనం చూసాం, సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ,  క్రిస్ గేల్,  విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అభి డీవలర్స్ వంటి క్రికెటింగ్ దిగ్గజాలు వారి చెరగని ముద్రను క్రీడ పై ఉంచారు కానీ వీరందరిలోనూ చివరకు ఐపీఎల్ రాజు  ఎవరు? అన్నదే ప్రశ్న.

నిపుణుల పోలిక:

ఇటీవల ఐపీఎల్ కాలంలో నలుగురు క్రీడా నిపుణులు వారి ప్రత్యేకమైన ఆట శైలితోనూ, నిపుణతతోను  క్రీడ పై ప్రభావం చూపించుచున్నారు. వారే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అభి డీవెలర్స్, సురేష్ రైనా. అయితే ఈ నలుగురిలో ప్రత్యేకతలను, వీరు ఎందుకు ప్రత్యేకము అన్న దానిని సమకాలికమైన విశ్లేషణతో మీ ముందు ఉంచుచున్నాము. 

రోహిత్ శర్మ – ద కూల్ కెప్టెన్:

రోహిత్ శర్మ  ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా చాలా దైర్య సాహసములు కలిగినవాడు. తన అందమైన స్ట్రోక్ ప్లే మరియు చాలా ఐపీఎల్ విజయాల రికార్డ్స్ తో రోహిత్  క్రికెటింగ్ దిగ్గజాలలో తన స్థానాన్ని భద్రపరుచుకున్నాడు. తను ముందుండి నడిపించుచు ఎన్నో జట్టు విజయాలకు కార్యము అవడం వల్ల, రోహిత్ కలిగి ఉన్న బ్యాటింగ్ సామర్ధ్యమును తన నాయకత్వ నైపుణ్యత బట్టి  తనను క్రికెట్ దిగ్గజాలలో ఒకనిగా పేర్కొనవచ్చు.

విరాట్ కోహ్లీ –  పరుగుల యంత్రం:

విరాట్ కోహ్లీ నిలకడగా అత్యుత్తమ పరుగులు సాధించిన వాడిగా ఉన్నాడు.కావున అతనిని పరుగుల యంత్రము అని పిలుస్తారు. పరుగుల లక్ష్యాన్ని  సమర్థవంతంగా చేరుకోవడం ఆటగాడిగా తన బ్యాటింగ్ శైలి  వల్ల అతను ఒక భయంకరమైన శక్తిగా పేర్కొనవచ్చు. కోహ్లీ తన బ్యాటింగ్ శక్తితోను, తన నాయకత్వ నైపుణ్యతతోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తూ  ఐపీఎల్ రాజు అన్న  పేరుకు ఒక బలమైన పోటీదారుడుగా ఉన్నాడు.

అభి డీవెలర్స్ –  ద 360 డిగ్రీ జీనియస్

అభి డీవెలర్స్ తన అసంబద్ధమైన షార్ట్స్ తోను అసమానమైన తన సామర్థ్యంతోను పరుగులు సాధించుచు, T20 క్రికెట్ యొక్క  సైలిని  నూతనపరిచాడు. తాను  ఆటను  కొన్ని ఓవర్స్ లోనే  మార్చగలిగినంత సమర్ధుడు. అతనిని ఆధునిక క్రికెట్కు “సూపర్ మాన్” గా పేర్కొనవచ్చు. అందుచేత క్రికెట్ రాజు అన్న నామమునకు  పోటీదారుడుగా నిలిచాడు.

అల్సొ రీడ్: వన్డేవరల్డ్ కప్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్స్

సురేష్ రైనా  ది Mr. ఐపిఎల్:

మిస్టర్ ఐపిఎల్ గా పిలువబడుతున్న సురేష్ రైనా తన స్థిరమైన ఆటో స్టైల్ తో  చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో  కీలకమైన ఆటగానిగా పేర్కొనవచ్చు.  తన అనూహ్యమైన బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్  సామర్ధ్యాలతో, ఐపీఎల్ టోర్నమెంట్లో  ఎక్కువకాలం  ఆడుట,  కృష్ణకరమైన  మ్యాచ్లలో తను జట్టును  గెలిపించుట ద్వారా  “ఐపీఎల్ కింగ్” పేరుకు  తాను ఒక విభిన్నమైన కోణంలో  పోటీదాడుగా నిలిచాడు.

క్రికెట్ ఆటలో మూడు ప్రాముఖ్యమైన అంశాలుఉంటాయి బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్  కావున  ఇప్పటివరకు  కొంతమంది అత్యుత్తమ బ్యాట్స్ మెన్స్  గూర్చి  చర్చించాం, ఇప్పుడు  అత్యుత్తమ బౌలర్స్  గురించి కూడా  చూద్దాం.

 ది బౌలింగ్ మాస్ట్రోస్:

సాధారణంగా బ్యాట్స్మెన్లు ఎక్కువగా వెలుగులో ఉన్నప్పటికీ  ఐపీఎల్లో  చాలా సమర్థవంతమైన బౌల్లెర్స్ కూడా  ఈ పార్లమెంట్లో  తమ  స్థానాన్ని  చాటుకున్నారు  వారిలో కొద్దిమందిని  ఇప్పుడు చూద్దాం.

జెస్ ప్రీత్ బుమ్రాహ్ – ది యార్కర్  స్పెషలిస్ట్

జెస్ ప్రీత్ బుమ్రాహ్ బౌలింగ్ శైలి భయంకరమైన యాకర్స్ తో క్రికెట్ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో  ఉన్నతమైన బౌలర్గా పేర్కొనబడ్డాడు. ఒత్తిడిలో చేసిన  బౌలింగ్, ప్రత్యేకంగా ఆఖరి డెత్ అవర్స్ లో  తాను చేసిన బౌలింగ్ వల్ల ముంబై ఇండియన్స్ జట్టుకు గేమ్ చేజర్గా ఉండేవాడు, కేవలం వికెట్స్ తీసేవాడుగా కాకుండా  తన సామర్థ్యంతో  ఆట యొక్క వేగమును కూడా  మార్చడానికి  తన జట్టుకు ఎంతో సహాయపడ్డాడు.

డేల్  స్టెయిన్  –   ది స్వింగ్ కింగ్

డేల్  స్టెయిన్ తన ప్రాణాంతకమైన  ఫేస్ అండ్ స్వింగ్  బౌలింగ్ ద్వారా, బంతిని కుడి, ఎడంపక్కకు  స్వింగ్ చేయగలిగిన సామర్థ్యం వలన  బ్యాట్స్మన్స్ కు  సింహస్వప్నముగా ఉండేవాడు. స్టైల్స్ యొక్క ప్రభావము వికెట్స్ తీయటం ద్వారానే కాదు గాని ఆటలో కీలకమైన మలుపును మార్పును చేకూర్చేవాడు.

లసిత్  మలింగా – ద యాకర్ కింగ్:

లసిత్ మలింగా తన స్లింగ్ బౌలింగ్ యాక్షన్ తో యాకర్స్ వేయుచు  ముంబై ఇండియన్స్ జట్టుకు  బలమైన బౌలర్గా ఉండేవాడు. ఐపిఎల్ లో అత్యధికమైన వికెట్స్ సాధించడంలో సమర్థుడు, ఐపిఎల్ ని ఇష్టపడేవారు మలింగా యొక్క పరుగును ఆయన వేసే ప్రాణాంతకమైన యాకర్స్ ఎప్పటికీ మరువలేరు.

పీయూష్ ఛావల –  ద స్పిన్ మాంత్రికుడు:

పీయూష్ ఛావల తన వైవిద్యమైన లెగ్స్ పిన్ వ్యత్యాసాలతో బ్యాట్స్మెన్లను ఆశ్చర్యపరిచేవాడు,  ప్రాముఖ్యంగా  ఆట మధ్య ఓవర్సులో  తాను తీసే వికెట్లు  మరియు  ఆటపైన తనకున్న పట్టును బట్టి  తాను విభిన్నమైన జట్టులలో  ఆడేవాడు.  చావ్లాకి  బలము భాగస్వామ్యం  బ్రేక్ చేయడం.  అందుచేత  చావ్లా  చాలా విలువ గల లెగ్స్ పిన్ ర్గా ఐపీఎల్ లో పేర్కొన్న పడ్డాడు.

తూలనాత్మక కొలమానాలు :

వీరి ఆట తీరును ఈ క్రింది కొలమానాలలో అనగా బ్యాటింగ్ యావరేజ్, స్ట్రైక్ రేట్స్, సెంచరీస్, 50స్, బౌలింగ్ యావరేజ్, ఎకానమీ రేట్స్,  మరియు వారు తీసిన వికెట్లు,  ఈ విధముగా  పరిమాణాత్మకమైన విశ్లేషణతో  వీరు వ్యక్తిగతంగా  వారి వారి జట్టులకు  చేసిన మేలును చూడగలరు.

ఆటగాళ్లు  పేర్లుబ్యాటింగ్ యావరేజ్స్ట్రైక్ రేట్స్సెంచరీస్50స్కెప్టెన్సీరికార్డ్(గెలుపు శాతం%)
రోహిత్ శర్మXXXXXXXXXX
విరాట్ కోహ్లీXXXXXXXXXX
అభి డీవెలర్స్XXXXXXXXXX
సురేష్ రైనాXXXXXXXXXX
బౌలర్బౌలింగ్ యావరేజ్ఎకానమీ రేట్వికెట్స్ఇంపాక్ట్ ఫుల్ పర్ఫామెన్స్
జెస్ ప్రీత్ బుమ్రాహ్XXXXXXXX
డేల్  స్టెయిన్XXXXXXXX
లసిత్ మలింగాXXXXXXXX
పీయూష్ ఛావలXXXXXXXX

 గణాంకాలకు అతీతంగా:

ఈ పై గణాంకాలు, పరిమాణాత్మక కొలతను ఇచ్చును గాని ఐపిఎల్ లో ఆటగాళ్ల యొక్క ప్రభావము  సంఖ్యకు మించి ఉంటది. ఆటగాళ్ల యొక్క వ్యక్తిత్వము, వారి మేధస్సు, ఆటలో విజయమును సాధించగలిగిన వారి ఆట తీరు, విభిన్నమైన పరిస్థితులను అనుగుణంగా ఆటను ఆడగలిగిన సామర్థ్యం , ఇవన్నీ  ఆటగానిలో నైపుణ్యతను  ఆట నుండి దిగ్గజాలను వెలికితీస్తుంది.

ముగింపు:

ఈ గణాంకాలను ఆటలోని అనేక సన్నివేశాలను పరిగణములోకి తీసుకున్నప్పటికీ అసలైన “ఐపిఎల్ చరిత్రకు రాజు ఎవరు”?  అన్న ప్రశ్న  మిగిలిపోతుంది,  బహుశా వారు వారి అనూహ్యమైన ఆట శైలి, నాయకత్వ గుణాలు మరియు వారు ఆటలో సృష్టించిన ఆ ప్రశస్తమైన క్షణాలను బట్టి  ఒక అత్యున్నతమైన ఐపీఎల్ సామ్రాజ్యాన్ని  వారు కట్టగలిగారు. ఈ గాధలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు సురేష్ రైనా వారి అసాధారణమైన కృషితో  ఐపీఎల్ చరిత్రకు దోహదపడుచున్నారు

Star it if you find it helpful.

0 / 5

Your page rank:

About the author

Srinivas Reddy