డ్రీమ్ క్యాచర్ గేమ్ స్ట్రాటజీ (dream catcher game strategy) తెలిస్తే ఆటలో గెలవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అయితే, ముందుగా డ్రీమ్ క్యాచర్ క్యాసినో గేమ్ స్ట్రాటజీ కంటే ముందు ఈ గేమ్ ఎలా ఆడాలనే నియమ నిబంధనలు తెలుసుకోవడం మంచిది. ఈ ఆర్టికల్ ద్వారా డ్రీమ్ క్యాచర్ క్యాసినో స్ట్రాటజీ గురించి మీకు వివరిస్తాం, దీంతో మీరు విజయాల పరంపర కొనసాగించవచ్చు.
డ్రీమ్ క్యాచర్ గేమ్ స్ట్రాటజీ తెలుసుకోండి
ఏ ఆటకు సంబంధించి దాని యొక్క స్ట్రాటజీ తెలుసుకోకుండా ఆడితే ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల బెట్టింగ్ పెట్టిన డబ్బు కోల్పోతారు. అలాగే, గేమ్ మీద ఉత్సాహం కూడా తగ్గిపోతుంది. అందుకే, మేము అందిస్తున్న డ్రీమ్ క్యాచర్ గేమ్ యొక్క స్ట్రాటజీ అనుసరించండి. డబ్బుతో పాటు ఆటలోని ఆనందాన్ని, మంచి అనుభవాన్ని కూడా పొందండి.
డ్రీమ్ క్యాచర్ గేమ్ స్ట్రాటజీ – మొదటి వ్యూహం
డ్రీమ్ క్యాచర్ క్యాసినో స్ట్రాటజీ మొదటి వ్యూహం ఏమిటంటే, తక్కువ బెట్టింగ్ చేసి ఉత్తమంగా డబ్బు పొందాలంటే 1, 2, 5, 10 అంకెలపై బెట్టింగ్ చేయడం ఉపయోగకరమైనది. దీనికి సరైన కారణం ఏమిటంటే, 1వ అంకె 23, 2వ సంఖ్య 15, 5వ అంకె 7, 10వ సంఖ్య 4 సార్లు చక్రంలో ఉన్నది. వీటి ద్వారా బెట్టింగ్ పెట్టిన డబ్బు తక్కువ వచ్చినప్పటికీ కోల్పోయే డబ్బు కూడా తక్కువ మొత్తంలో ఉంటుంది.
డ్రీమ్ క్యాచర్ గేమ్ స్ట్రాటజీ – రెండవ వ్యూహం
డ్రీమ్ క్యాచర్ బెట్టింగ్ స్ట్రాటజీ రెండవ వ్యూహాన్ని కనుక చూస్తే, 1 మరియు 2 సంఖ్యల మీద బెట్టింగ్ వేయడం. పసుపు అనేది 1వ సంఖ్యతో ఉండగా, నీలం రంగు 2వ నంబర్‌తో ఉన్నది. మొత్తం చక్రంలో 54 భాగాలు ఉంటే, నీలం, పసుపు కలర్స్ 38 భాగాలు ఉంటాయి. మీరు సురక్షితంగా ఈ రెండు సంఖ్యల పైన బెట్టింగ్ వ్యూహం ఉపయోగించి గెలుపు మీ సొంతం చేసుకోవచ్చు. ఇవి తక్కువ ఆడ్స్ కలిగి ఉన్నప్పటికీ, ఎక్కువ సార్లు గెలవడం వల్ల ఆటపై ఆసక్తి ఏర్పడుతుంది. ఆ సమయానికి మీకు అదృష్టం తోడై 2x, 7x మల్టిప్లయర్స్ వస్తే కనుక, మీరు అధిక డబ్బు గెలిచే అవకాశం ఉంటుంది. 1, 2 సంఖ్యలు చక్రంపై వచ్చే సంభావ్యత కూడా గరిష్టంగా ఉన్నది.
డ్రీమ్ క్యాచర్ వీల్ స్ట్రాటజీ – మూడవ వ్యూహం
మూడవ వ్యూహమైన డ్రీమ్ క్యాచర్ వీల్ స్ట్రాటజీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో 1వ నెంబర్ ఉన్న పసుపు రంగు పైన బెట్టింగ్ పెట్టాలి. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే, మొత్తం 54 భాగాల్లో 1వ సంఖ్యకు గరిష్టంగా 23 భాగాలు ఉన్నాయి. అంతేకాకండా ఇది చాలా రిపీటీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
1వ నెంబరుపై బెట్టింగ్ పెట్టిన తర్వాత కూడా ఓడిపోతే, మీరు గెలుపు ఆస్వాదించే వరకూ బెట్టింగ్ డబ్బును డబుల్ చేస్కుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మిగతా రౌండ్లలో ఓడిపోయిన డబ్బును చాలా వరకూ తిరిగి పొందుతారు. చక్రంలో 1వ సంఖ్య వచ్చే సంభావ్యత కూడా 40 – 50% ఉన్నది.
డ్రీమ్ క్యాచర్ గేమ్ స్ట్రాటజీ: అధిక రిస్క్ – అధిక చెల్లింపులు
డ్రీమ్ క్యాచర్ గేమ్ వ్యూహాల్లో భాగంగా అధిక బెట్టింగ్ చేసి ఎక్కువ చెల్లింపులు పొందేది చాలా రిస్క్‌తో కూడుకున్నది. అయితే, ఇవి ఎక్కువ ఆడ్స్ ఇవ్వడం వల్ల బెట్టింగ్ పెట్టడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తారు. ఇందులో ఉన్న రిస్క్ ఏమిటంటే 20వ నెంబర్ గల ఆరెంజ్ కలర్ చక్రంలో 2 భాగాల్లో ఉండగా, 40వ నంబర్ గల ఎరుపు రంగు ఒక భాగంలో మాత్రమే ఉంది. అయితే, అదృష్టం కొద్దీ ఈ రెండిట్లో ఏదైనా నెంబరు వస్తే అధికంగా డబ్బు గెలుస్తారు.
ఉదాహరణకు 20వ సంఖ్యపై రూ. 20 బెట్టింగ్ చేస్తే, చక్రం తిరిగిన తర్వాత 20వ నెంబరు మీద ఆగితే గెలిచినట్టు అవుతుంది. అప్పుడు (20x అంటే 20*20 = 400 లాభం) వస్తుంది. అసలు రూ. 10 రూపాయలతో కూడగా మొత్తం రూ. 410 అవుతుంది.
అలాగే, 40వ సంఖ్యపై రూ. 20 బెట్టింగ్ చేస్తే, చక్రం తిరిగిన తర్వాత 40వ నెంబరుపై ఆగితే గెలిచినట్టు అవుతుంది. అప్పుడు (40x అంటే 40*20 = 800 లాభం) వస్తుంది. అసలు రూ. 10 రూపాయలతో కూడగా మొత్తం రూ. 810 అవుతుంది.
డ్రీమ్ క్యాచర్ గేమ్ స్ట్రాటజీ – డబుల్ లక్
డ్రీమ్ క్యాచర్ క్యాసినో స్ట్రాటజీ ప్రకారం 20, 40 సంఖ్యలపై బెట్టింగ్ వేసినప్పుడు గెలిస్తే లక్ ఉందని అర్థం. ఆ తర్వాత 2x, 7x మల్టిప్లయర్స్ పైన వీల్ ఆగితే మీరు పండగ చేసుకోవచ్చు. 20 సంఖ్య పైన బెట్టింగ్ పెట్టడ ద్వారా గెలిస్తే రూ. 200 లాభం సంపాదిస్తారు.
20వ సంఖ్యపై రూ. 20 బెట్టింగ్ తర్వాత వీల్ అనేది 2x పైన ఆగితే మళ్లీ వీల్ స్పిన్ చేస్తారు. ఆ తర్వాత చక్రం 20 సంఖ్యపై ఆగితే లాభాన్ని (20x*2x = 40x) అని జమ చేస్తారు. అంటే 40*20 = 800 రూపాయలు వస్తాయని అర్థ:. అలాగే, 7x వచ్చిన తర్వాత 20వ సంఖ్య వస్తే అప్పుడు (20x*7x = 140x) అని లెక్కిస్తారు. అంటే 140*20 = 1400 రూపాయలు వస్తాయని అర్థం.
డ్రీమ్ క్యాచర్ స్ట్రాటజీ – మినిమం రిస్క్
డ్రీమ్ క్యాచర్ గెలుపు వ్యూహం లో భాగంగా మినిమం రిస్క్ తీసుకొని బెట్టింగ్ చేయాలంటే 5, 10 సంఖ్యలు సరైనవిగా భావించవచ్చు. దీనిక కూడా ఒక కారణం ఉన్నది. 5వ నంబర్ గల వయొలెట్ రంగు 7 భాగాల్లో, 10వ నంబర్ గల ఆకుపచ్చ రంగు 4 భాగాల్లో చక్రంలో ఉంటాయి. వీటికి 5x,10x ఆడ్స్ ఉంటాయి. అలాగే 5, 10 సంఖ్యల విజయం యొక్క సంభావ్యత 20% – 30% ఉంది. కొద్దిగా రిస్క్ చేసిన తర్వాత మీకు లక్ ఉంటే ఈ సంఖ్యలపై బెట్టింగ్ ద్వారా గెలిచే అవకాశం ఉన్నది.
డ్రీమ్ క్యాచర్ స్ట్రాటజీ – మినిమం బెట్టింగ్
బెట్టింగ్ పెట్టేటప్పుడు ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోకుండా తక్కువ డబ్బుతో మినిమం బెట్టింగ్ చేయడం ఉత్తమమైన ఎంపిక. అధిక బెట్టింగ్ పెట్టడం వల్ల, మీరు ఓడిపోతే ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. అందువల్ల, మినిమం బెట్టింగ్ పెట్టి ఆటను ఎంజాయ్ చేయండి.
చివరగా, డ్రీమ్ క్యాచర్ గేమ్ యొక్క ఈ వ్యూహాలు మీరు గెలవడానికి ఉపయోగపడతాయని మేం భావిస్తున్నాం. ఆటను ఎంజాయ్ చేసుకుంటూ డబ్బు సంపాదించాలంటే ఉత్తమ బెట్టింగ్ ప్లాట్‌ఫాం Fun88 సందర్శించండి. ఇందులో వెల్‌కమ్ బోనస్‌లు, రీ పేమెంట్ బోనస్‌లు కూడా ఉన్నాయి.
డ్రీమ్ క్యాచర్ గేమ్ స్ట్రాటజీ – FAQs
1: డ్రీమ్ క్యాచర్ క్యాసినో ద్వారా ఎక్కువ డబ్బులు రావాలంటే ఏం చేయాలి?
A: మీరు 20, 40 నెంబర్ల మీద బెట్టింగ్ పెట్టడం వల్ల అధిక చెల్లింపులు పొందుతారు. 20వ సంఖ్య 20x, 40వ సంఖ్య 40x ఆడ్స్ కలిగి ఉన్నాయి.
2. రిస్క్ లేని డ్రీమ్ క్యాచర్ క్యాసినో స్ట్రాటజీ విజయం ఏమిటి?
A. ఏ నెంబరు పైన పెట్టినా కొద్దిగా రిస్క్ ఉంది. అయితే 1వ సంఖ్యపై పెట్టడం వల్ల చాలా సార్లు గెలుస్తారు. ఎందుకంటే ఇది ఎక్కువ సార్లు చక్రంలో ఉన్నది. అయితే దీనిపై ఆడ్స్ తక్కువ ఉంటాయి.
3. డ్రీమ్ క్యాచర్ కోసం గేమ్‌లో రిటర్న్ టు ప్లేయర్ (RTP) ఎంత ఉంది?
A. డ్రీమ్ క్యాచర్ క్యాసినో గేమ్ పైన రిటర్న్ టు ప్లేయర్ 96% వరకూ ఉంది, (గరిష్టంగా 500,000 గెలుపుల ఆధారంగా తీసుకోవడం జరిగింది)
Star it if you find it helpful.