ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు : ప్లేయర్స్ వివరాలు

Srinivas Reddy

Updated on:

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల
Fun88 Logo

Get up to ₹20,000 on First Deposit Bonus

Paytm
Phonepe
Google Play
Rupay
Visa
Mastercard

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) 2023 ఆటగాళ్ల జాబితా, ధరలు, వేలం, కెప్టెన్, జట్టు గురించి ఇతర అదనపు వివరాలు ఈ కథనంలో ఉన్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్ 2023 మొదటి ఎడిషన్ మార్చి 4 నుంచి మొదలవుతుంది. రాబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 గురించి మీరు ఉత్సాహంగా ఉన్నారా? మీకు ఇష్టమైన WPL జట్టు ఏది? అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయాలు ఇప్పుడు తెలుసుకోండి.

WPL ఢిల్లీ క్యాపిటల్స్ : ఫ్రాంచైజీ వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) తొలిసారిగా నిర్వహించే మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో పాల్గొనే ఐదు జట్లలో ఒకటి. ఇటీవల వేలం నిర్వహించబడగా, అన్ని జట్లు ఉత్తమ ప్రతిభ కల్గిన ఆటగాళ్లను వేలంలో అధిక ధరలకు కొనుక్కున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారతీయ బహుళజాతి కంపెనీలైన GMR గ్రూప్ మరియు JSW గ్రూప్‌ల యాజమాన్యంలో ఉంది. ఇప్పటి వరకు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తం 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

 2 స్టేడియాల్లో జరగనున్న మ్యాచ్‌లు

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ముంబై మరియు నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియం మరియు బ్రబౌర్న్ స్టేడియంలో 4 మార్చి 2023 నుండి 26 మార్చి 2023 వరకు నిర్వహించబడుతోంది. మొదటి WPL మ్యాచ్ గుజరాత్ జెయింట్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య 4 మార్చి 2023న జరగనుంది. దిగువన, మేము మహిళల ప్రీమియర్ లీగ్ 2023 జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన అన్ని వివరాలను మరియు సమాచారాన్ని అందించాము. ఇందులో స్క్వాడ్ జాబితా, ధరలు, వేలం, కెప్టెన్ మరియు మరిన్ని ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ ముఖ్యమైన ఆటగాళ్లు

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) 2023 కోసం వేలం కార్యక్రమం సోమవారం, 13 ఫిబ్రవరి 2023న నిర్వహించబడింది. కొన్ని నివేదికల ప్రకారం, షఫాలీ వర్మ మరియు జెమిమా రోడ్రిగ్స్ వంటి ఆటగాళ్లపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 2 కోట్లకు పైగా భారీ మొత్తంలో వేలం వేసింది. భారత క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్‌ను రూ. 2.20 కోట్ల భారీ మొత్తానికి, షఫాలీ వర్మ రూ. 2 కోట్లకు రిటైన్ చేసుకున్నారు.

WPL ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ ధరలు 2023

దిగువ పట్టికలో, మేము ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) ప్లేయర్స్ యొక్క జాబితాను వారి ధరలతో పాటు అందించాం.

ప్లేయర్ పేరు పాత్ర దేశం ధర(రూ.)
అపర్ణ మోండల్ వికెట్ కీపర్ భారతదేశం 10 లక్షలు
తానియా భాటియా వికెట్ కీపర్ భారతదేశం 30 లక్షలు
ఆలిస్ క్యాప్సే ఆల్ రౌండర్ ఇంగ్లండ్ 75 లక్షలు
అరుంధతి రెడ్డి ఆల్ రౌండర్ భారతదేశం 30 లక్షలు
జెస్ జోనాస్సెన్ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా 50 లక్షలు
మారిజాన్ కాప్ ఆల్ రౌండర్ దక్షిణఆఫ్రికా 1.5 కోట్లు
మిన్ను మణి ఆల్ రౌండర్ భారతదేశం 30 లక్షలు
రాధా యాదవ్ ఆల్ రౌండర్ భారతదేశం 40 లక్షలు
శిఖా పాండే ఆల్ రౌండర్ భారతదేశం 60 లక్షలు
స్నేహ దీప్తి బ్యాటింగ్ భారతదేశం 30 లక్షలు
షఫాలీ వర్మ బ్యాటింగ్ భారతదేశం 2 కోట్లు
మెగ్ లానింగ్ బ్యాటింగ్ ఆస్ట్రేలియా 1.10 కోట్లు
జసియా అఖ్తర్ బ్యాటింగ్ భారతదేశం 20 లక్షలు
జెమిమా రోడ్రిగ్స్ బ్యాటింగ్ భారతదేశం 2.20 కోట్లు
లారా హారిస్ బ్యాటింగ్ ఆస్ట్రేలియా 45 లక్షలు
పూనమ్ యాదవ్ బౌలర్ భారతదేశం 30 లక్షలు
తారా నోరిస్ బౌలర్ USA 10 లక్షలు
టిటాస్ సాధు బౌలర్ భారతదేశం 25 లక్షలు

చివరగా, మీరు ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) సంబంధించిన వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. క్రికెట్ బెట్టింగ్ మరియు ఇతర క్రీడలకు సంబంధించిన చిట్కాల కోసం ప్రముఖ బెట్టింగ్ ప్లాట్ ఫాం Fun88 సందర్శించండి.

మరింత చదవండి: గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు : ఆటగాళ్ల వివరాలు

Star it if you find it helpful.

0 / 5

Your page rank:

About the author

Srinivas Reddy