ఐపిఎల్ 2024లో చూడవలసిన అతిపెద్ద ఆటగాళ్ళు

Ashish

Updated on:

bigger player in ipl
Fun88 Logo

Get up to ₹20,000 on First Deposit Bonus

Paytm
Phonepe
Google Play
Rupay
Visa
Mastercard

క్రికెట్ అభిమానులకు  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆరంభము నుండి  ఒక పెద్ద పండగగా  ఉండెను. సుందరమైన క్రికెట్ ఆటను మాత్రమే కాదు గాని  అనేకమంది యవనస్తులకు  ఇది ఒక అవకాశాన్ని కలిగించింది. క్రికెట్ దిగజాలను మాత్రమే కాకుండా  మరెన్నో కొత్త తలాంతులను, శుభం గ్గిల్, ఋతురాజ్  గైక్వాడ్, శాంకురణ్, మయాంక్  మార్కండేయ వంటి కొత్త యవ్వన తలాంతులను ఐపీఎల్  క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. హార్దిక్ పాండే, సూర్యకుమార్ యాదవ్ ఐపిఎల్ నుండి  ఇండియన్ నేషనల్ టీం కి ఆడగలిగిన అవకాశం  కలిగింది. 

అలాగునే ఈ సంవత్సరము  ఊహించినట్లుగానే వేలం పాట  లో జట్లు  వారి యాజమాన్యం  దృఢమైన వ్యూహాలతో అత్యున్నతమైన జట్టును ఎన్నుకోవడానికి  ముందుకొచ్చారు. మనము  2024 సీజన్లో  అత్యంత అధికంగా  వేలంపాటలో  ఎంచుకున్న ఆటగాళ్ల పేర్లు మీ ముందు ఉంచుచున్నాము.

ట్రావిస్  హెడ్

ట్రావిస్  హెడ్ ఒక ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ట్రావిస్  హెడ్  వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు పైన చేసిన విశేషమైన బ్యాటింగ్ తనకు ప్రత్యేక స్థానాన్ని  కలిగించింది  ఆయన ప్రారంభ  ప్రైస్  రెండు కోట్లు కాక  ట్రావెల్స్ హెడ్ యొక్క  బ్యాటింగ్  ఇటువంటి ఆటనైనా మలుపు తిప్పగలిగిన శక్తివంతమైన తన బ్యాటింగ్  వల్ల  ట్రాఫిక్  పెద్ద మ్యాచ్ ప్లేయర్ ర్గా  పరిగణించవచ్చు.

రచిన్ రవీంద్ర

రచిన్ రవీంద్ర ఈయన న్యూజిలాండ్ కి చెందిన ఆల్ రౌండర్. వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన  మరియు టి20 లో  అతనికి ఉన్న రికార్డ్స్ ని బట్టి ఐపీఎల్ లో  ఆయన ఎంపిక చేయబడ్డారు.

గిరాల్డ్  కుడ్జి

గిరాల్డ్  కుడ్జి సౌత్ఆఫ్రికా చెందిన  ఫాస్ట్ బౌలర్. వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో  ఈయన విశేషమైన ఆట తీరును బట్టి  మరియు లెఫ్ట్ హ్యాండ్ పేస్  బౌలర్గా టి20 క్రికెట్లో ఆయన తీసిన వికెట్స్ ను దృష్టిలో పెట్టుకుని  ఈయన ఒక విలువైన ఆటగాడుగా రెండు కోట్లకు బేస్ ప్రైస్ నిర్ణయించింది.

శ్రద్ధుల్  ఠాకూర్

శ్రద్ధుల్  ఠాకూర్ కలకత్తా  బౌలర్ అండ్ ఆల్ రౌండర్ ని  ఐపీఎల్ పరిచయం చేసింది.  ఇతను బాల్ తో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్ సిరీస్లో రాణించిన విధానం బట్టి కీలకమైన సమయాలలో  శబ్దుల్  వికెట్స్ తీగల సామర్థ్యం, దృష్టిలో పెట్టుకుని  తన బేస్ ప్రైస్ గా రెండు కోట్లతో ఈనని ఎంపిక చేశారు.

మిట్చెల్  స్టార్క్ 

మిట్చెల్  స్టార్క్ ఆస్ట్రేలియాకి చెందిన లెఫ్ట్ ఆమ్ ఫాస్ట్ బౌలర్. నేషనల్ టీం కి ఎన్నో వికెట్స్ తీసిన వాడిగా పేరు. తన ఐపీఎల్ కెరియర్ లో  26 మ్యాచులలో  36 వికెట్లు తీసిన స్టాక్  ఎనిమిది సంవత్సరములు తర్వాత  ఐపీఎల్ లో తిరిగి ఆడుతున్నాడు.  ఈ సంవత్సరపు వేలం పాటలో మిట్చెల్  స్టార్క్ అతి ఖరీదైన ఆటగాడుగా పేర్కొనబడుతున్నాడు.

వనిండు  హసరంగ

శ్రీలంకన్  జట్టుకు సారధి అయిన  హసరంగ  ఒక ఉన్నతమైన స్పిన్నర్ గా  బెంగళూరు పరిచయం చేసింది.  బెంగళూరు టీం మళ్లీ  హసరంగాను  వారి టీం లోకి తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు.

డేరిల్ మిట్చెల్

డేరిల్ మిట్చెల్ వరల్డ్ కప్ లో అత్యుత్తమమైన బ్యాటింగ్ ప్రదర్శనను రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలతో  ఒక  నమ్మదగిన  మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా పేర్కొనవచ్చు. కనుక  ఈయన మీద కూడా  ఎక్కువ  రుసుమును  ఖర్చు పెట్టవచ్చు.

కూడా చదవండి: వన్డే వరల్డ్ కప్‌లో విజయవంతమైన వికెట్ కీపర్లు (Most Successful Wicket Keeper in World Cup History in Telugu)

జాషు హేసిల్ వుడ్

జాషు హేసిల్ వుడ్  మనం గమనించవచ్చు  ఈయన ఆస్ట్రేలియా కి చెందిన ఫాస్ట్ బౌలర్.   ఐపీఎల్ లో 27 మ్యాచ్ లు ఆడిన ఎకానమీ రేట్ 8. ప్రాముఖ్యంగా మొట్టమొదటి ఓవర్సులో తన చూపించే ప్రభావం వల్ల  ఏ టీం కైనా గొప్ప లాభం అని చెప్పవచ్చు.

ప్యాట్ కమింగ్ 

ప్యాట్ కమింగ్ విశ్వ విజేత అయిన ఆస్ట్రేలియన్ టీంకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ  ఈయన పేరును ఇప్పటికే స్థిరపరచుకున్నాడు. తన నాయకత్వ ప్రతిభను గమనిస్తూ  వరల్డ్ కప్ ఫైనల్లో ఆయన తన జట్టును నిర్వహించిన విధానమును దృష్టిలో పెట్టుకుని ఈయనను కూడా  చెట్లు ఎంపిక చేసుకోవచ్చు.

ఐపీఎల్ వేలం పాట చాలా ఉత్సాహాన్ని నింపుతుంది, క్రికెట్ అభిమానులు కొత్త తలాంతులు చూడాలని  నూతన  క్రీడాకారులను వారి ఆట శైలిని గమనించాలని ఇటువంటి ఆశ్చర్యాలకు  కొరకు  ప్రతి సంవత్సరము ఎదురుచూస్తూ ఉంటారు.

వీటన్నిటి నడుమ ఈ వేలం పాట యవ్వన క్రీడాకారుల యొక్క జీవితాలను మార్చేయగల శక్తి కలిగింది  వీరిలో యశస్వి  జైస్వాల్, రింకు సింగ్, ఋతురాజ్  గైక్వాడ్ లాంటివారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.

Star it if you find it helpful.

0 / 5

Your page rank:

About the author

Ashish