అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) అంటే మీకు మొదట గుర్తొచ్చేది ఇండియన్ ప్లేయర్ స్మృతి మంధన మాత్రమే. అయితే, స్మృతి మాత్రమే కాకుండా చాలా మంది మహిళ ఆటగాళ్లు కూడా అందంగా ఉన్నారు. మనం ఈ ఆర్టికల్ ద్వారా ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ టాప్ 10 మహిళా క్రికెటర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.స్మృతి మంధన – ఇండియా
అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) అంటే తప్పకుండా గుర్తొచ్చేది స్మృతి మంధన. సినిమా హీరోయిన్ ఏ మాత్రం తీసిపోని అందంతో, స్మృతి అందరి మనసులను కొల్లగొట్టింది. ఆమె ఫ్యాన్స్ అందరూ, స్మృతిని “నేషనల్ క్రష్” అని పిలుస్తారు. అందంతో పాటు ఆమె ఆట కూడా అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. స్మృతి 2018లో బిసిసిఐ ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా కూడా ఎంపికైంది.
2.ఎల్లీస్ పెర్రీ – ఆస్ట్రేలియా
అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే, అందం మరియు ఆటలో స్మృతి మంధనతో సమానంగా నిలబడే ఏకైక క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ. ఎల్లీస్ బ్యాటింగ్ మరియు బౌలింగ్‌లో సత్తా చాటుతుంది. ఆమె ఆస్ట్రేలియా మహిళల జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అతి పిన్న వయస్కురాలుగా నిలిచింది. ఆస్ట్రేలియా తరపున 109 వన్డేలు మరియు 108 T20ల్లో ఆడింది. ఎల్లీస్ పెర్రీ దాదాపు 300 అంతర్జాతీయ వికెట్లు కూడా సాధించింది.
3.కైనత్ ఇంతియాజ్ – పాకిస్తాన్
కైనత్ ఇంతియాజ్ పాకిస్థాన్ జట్టులో ముఖ్యమైన బౌలర్. చిన్నప్పటి నుంచే కైనత్ క్రికెట్‌తో పాటు చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది. కైనత్ 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించింది. 2010 ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన టీంలో కూడా ఆమె సభ్యురాలిగా నిలిచింది. అయితే, ఆమె అస్థిరత కారణంగా ఇష్టపడినన్ని ఆటలలో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించలేకపోయింది.
4.సారా టేలర్ – ఇంగ్లాండ్
ఇంగ్లండ్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్‌మెన్ అయిన సారా టేలర్ అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) లో ఒకరిగా ఉంది. టేలర్ వన్డే 126 మ్యాచ్స్, 90 టి20 మ్యాచ్స్ ఆడింది. 32 ఏళ్ల వయస్సు ఉన్నా, తన అందం మరియు ఆట తీరుతో చాలా అభిమానుల్ని సంపాదించుకుంది.
5.ప్రియా పూనియా – ఇండియా
అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) జాబితాలో రెండవ భారత ప్లేయర్‌గా ప్రియ పూనియా నిలిచింది. ప్రియ 6 ఫిబ్రవరి 2019లో న్యూజిలాండ్ మీద మొదటి టి20 క్రికెట్ మ్యాచ్ ఆడటకం ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆరంగేట్రం చేసింది. కుడి చేతి బ్యాట్స్ మెన్ అయిన ప్రియా ఇండియా టీంలో రెగ్యులర్ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా 127 వన్డేలు మరియు 61 టి20I మ్యాచ్స్ ఆడింది. జైపూర్‌కి చెందిన ప్రియా పూనియా ఆట మరియు అందమైన రూపాన్ని తల తిప్పకుండా అలాగే చూడొచ్చు.
6.కేట్ క్రాస్ – ఇంగ్లాండ్
కేట్ క్రాస్ ఇంగ్లండ్ జట్టులో ముఖ్యమైన క్రికెటర్‌గా ఉంది. అలాగే, ఇంగ్లాండ్ నుంచి రెండవ అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) గా ఉంది. అయితే, కేట్ క్రాస్ చాలా కష్టపడి ఇంగ్లాండ్ జట్టులో స్థానం సంపాదించుకుంది. అలాగే, లాంక్ షైర్ క్రికెట్ అకాడమీలో చేరిన మొదటి మహిళా క్రికెటర్‌గా కేట్ నిలిచింది. కేట్ 2011లో ఇంగ్లాండ్ టెస్టు జట్టులోకి ఎంపికైంది. మరొక రెండేళ్లు వేచి చూసిన తర్వాత ఇంగ్లాండ్ వన్డే జట్టుకు కూడా సెలెక్ట్ అయింది. పేస్ బౌలర్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో కూడా, కేట్ క్రాస్ ఉత్తమంగా ఆడి జట్టులో తన ముద్ర వేసింది.
7.హర్లీన్ డియోల్ – ఇండియా
హర్లీన్ కౌర్ డియోల్ ఉత్తమ కుడి చేతి బ్యాట్స్ వుమన్. అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) జాబితాలో ఉన్న మూడవ భారత క్రికెటర్. హిమాచల్ ప్రదేశ్‌కి రాష్ట్రానికి చెందిన హర్లీన్ యువ క్రికెటర్ మరియు అత్యుత్తమ ప్రతిభ కలిగి ఉంది. బ్యాటింగ్‌తో పాటు హర్లీన్ కుడి చేతి లెగ్ స్పిన్ బౌలింగ్ కూడా చేస్తుంది. ఆటతో పాటు హర్లీన్ అత్యుత్తమైన అందాన్ని కూడా కలిగి ఉంది. హర్లీన్‌కు యూతోతో పాటుగా, సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 2019 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ మీద మొదటి వన్డే మ్యాచ్ ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేసింది. అదే సంవత్సరంలో టి20I ఫార్మాట్‌లో కూడా ఇంగ్లాండ్ మీద అరంగేట్రం చేసింది. మహిళల టి20 వరల్డ్ కప్‌లో ఇండియా జట్టుకు కూడా ఎంపికైంది.
8.సిసిలియా జాయిస్ – ఐర్లాండ్
ఐర్లాండ్ క్రికెటర్ అయిన సిసిలియా జాయిస్ అంతర్జాతీయంగా వన్డే మరియు టి20I సంబంధించి ఐర్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సిసిలియా క్రికెట్ కుటుంబం నుండి జట్టులోకి వచ్చింది. ఆమె కవల సోదరి ఐర్లాండ్ తరపున టెస్టు, వన్గేలు ఆడింది. అలాగే సిసిలియా ముగ్గురు సోదరులు ఐర్లాంట్ క్రికెట్ జట్టుకు ఆడారు. ఆటలోనే కాకుండా అందంలో కూడా సిసిలియా యువత మనసుల్ని కొల్లగొట్టింది.
9.సునే లూయస్ – దక్షిణ ఆఫ్రికా
దక్షిణాఫ్రికాకు చెందిన లెగ్ స్పిన్ బౌలర్ సునే లూస్, 2012లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. మహిళల ఒక్క వన్డే క్రికెట్ మ్యాచులో అర్ధ సెంచరీ చేసి, 5 వికెట్స్ తీసిన క్రికెటర్ హీథర్ నైట్ తర్వాత సునే లూయస్ రెండవ ప్లేయర్‌గా పేరు సంపాదించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో(2016లో) అత్యధిక వికెట్స్ (37) తీసిన రికార్డు కూడా సునే లూయస్ పేరిట ఉంది. అలాగే, 2017లో, ఆమె CSA వార్షిక అవార్డులలో ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఆమె ఎంపికైంది. దక్షిణాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న కొద్దిమంది క్రికెటర్స్‌లో ఒకరిగా ఉంది.
10.హోలీ ఫెర్లింగ్ – ఆస్ట్రేలియా
23 ఏళ్ల హోలీ ఫెర్లింగ్ ఆసీస్ నుంచి ఉన్న అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) జాబితాలో 2వ స్థానం పొందింది. ఫెర్లింగ్ 2013లో ఆస్ట్రేలియా జాతీయ మహిళల జట్టుకు ఎంపికైంది. ఫెర్లింగ్ చాలా బాగా బౌలింగ్ చేస్తుంది మరియు ఎత్తు కూడా ఆమెకు అదనపు ప్రయోజనంగా ఉంది. ఎత్తు ఉండటం వల్ల పిచ్ నుండి అదనపు బౌన్స్ వేయడానికి వీలు అవుతుంది. అయితే, అనుకున్న విధంగా ఆమె ఆడలేకపోయింది. ఫెర్లింగ్ ఎక్కువగా వికెట్లు తీయలేకపోవడంతో జట్టు నుంచి వైదొలిగింది. చివరిసారిగా 2016లో ఆస్ట్రేలియా తరఫున ఆడింది. ఇటీవల జరిగిన మహిళల బిగ్ బాష్ లీగ్‌లో హోలీ ఫెర్లింగ్ అద్భుతమైన ప్రదర్శన చేసింది.
చివరగా, మీరు అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) సంబంధించిన ఈ బ్లాగ్ చదవడం ద్వారా పూర్తి సమాచారం తెలసుకున్నారని ఆశిస్తున్నాం. మీకు ఇలాంటి మరినని క్రికెట్ విషయాలు, మిగతా క్రీడలకు సంబంధించి తెలుసుకోవాలంటే ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సందర్శించండి. అలాగే, బెట్టింగ్ చేయాలని ఆసక్తి ఉంటే ఉత్తమ బెట్టింగ్ సైట్ Fun88 సందర్శించండి.
అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers)
1: టాప్ 10 అందమైన మహిళా క్రికెటర్లలో, ఇండియా నుంచి ఎంత మంది ఉన్నారు?
A: భారత మహిళ క్రికెటర్లలో ముగ్గురు ప్లేయర్స్ టాప్ 10 అందమైన మహిళ క్రికెటర్స్ జాబితాలో పేరు సంపాదించారు. ఇందులో మొదటి స్థానంలో నేషనల్ క్రష్‌గా పేరు పొందిన స్మృతి మంధన ఉంది. అలాగే, ప్రియా పూనియా 5వ స్థానంలో ఉండగా, హర్లీన్ కౌర్ డియోల్ 7వ స్థానంలో చోటు సంపాదించింది.
2: ఆస్ట్రేలియా నుంచి ఏ క్రికెటర్లు అందంగా ఉంటారు?
A: ఆస్ట్రేలియా జట్టు నుంచి టాప్ 10 అందమైన మహిళ క్రికెటర్స్ జాబితాలో ఇద్దరు క్రికెటర్స్ ఉన్నారు. ఎల్లీస్ పెర్రీ రెండవ స్థానంలో ఉండగా, హోలీ ఫెర్లింగ్ 10వ స్థానంలో ఉంది.
3: ఇంగ్లాండ్ మహిళా జట్టులో అందంగా ఏయే క్రికెటర్స్ ఉన్నారు?
A: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు అయిన సారా టేలర్, కేట్ క్రాస్ టాప్ 10 అందమైన మహిళ క్రికెటర్స్ జాబితాలో ఉన్నారు. సారా టేలర్ 4వ స్థానంలో ఉంది మరియు కేట్ క్రాస్ 6వ స్థానాన్ని పొందింది.
4: పాకిస్థాన్ నుంచి ఎవరైనా అందమైన మహిళ క్రికెటర్ ఉందా?
A: పాకిస్థాన్ జట్టులో చాలా మంది అందమైన క్రికెటర్స్ ఉన్నారు. అయితే, టాప్ 10 అందమైన మహిళ క్రికెటర్స్ చూస్తే, పాక్ నుంచి కైనత్ ఇంతియాజ్ మూడవ స్థానంలో నిలిచింది.
5: టాప్ 10 అందమైన మహిళ క్రికెటర్స్ ఎవరు?
A: స్మృతి మంధన – ఇండియా, ఎల్లీస్ పెర్రీ – ఆస్ట్రేలియా, కైనత్ ఇంతియాజ్ – పాకిస్తాన్, సారా టేలర్ – ఇంగ్లాండ్, ప్రియా పూనియా – ఇండియా, కేట్ క్రాస్ – ఇంగ్లాండ్, హర్లీన్ డియోల్ – ఇండియా, సిసిలియా జాయిస్ – ఐర్లాండ్, సునే లూయస్ – దక్షిణ ఆఫ్రికా, హోలీ ఫెర్లింగ్ – ఆస్ట్రేలియా
Star it if you find it helpful.