అందర్ బాహర్ ట్రిక్స్ (andar bahar tricks) మరియు టిప్స్ తెలుసుకోవడం అనేది గేమ్ ఆడే ముందు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే, మీరు ఎలాంటి ట్రిక్స్, టిప్ప్ తెలుసుకోకుండా ఆడితే ఓడిపోయే అవకాశం ఉంది. కావున, మేము చెప్పే ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ పూర్తిగా చదవండి. ఆ తర్వాత అందర్ బాహర్ ఆటలో బెట్టింగ్ పెట్టి అధిక డబ్బు సంపాదించండి.
అందర్ బాహర్ ట్రిక్స్ – మొదటి కార్డుపై ఎక్కువగా బెట్టింగ్
అందర్ బాహర్ గేమ్ ఆటలో ముఖ్యమైనది ఏమిటంటే, మొదటి కార్డు వేసే వైపు ఎక్కువగా బెట్టింగ్ చేయాలి. ఇందులో ఆడ్స్ చెల్లింపు తక్కువగా ఉన్నప్పటికీ, ప్లేయర్‌కి వచ్చే పర్సంటేజ్ రిటర్న్ (%RTP) ఎక్కువగా ఉంటుంది. ఇందులో, మొదటి కార్డు ఒక సారి అందర్ బాక్స్ మీద ఉంటే, మరొక సారి బాహర్ బాక్స్ మీద ఉంటుంది. దీని వల్ల, ప్లేయర్స్ ఎప్పుడూ ఒకే బాక్స్ మీద కాకుండా వేర్వేరు బాక్స్‌ల మీద బెట్టింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, జోకర్ కార్డు 7 వచ్చినప్పుడు, అప్పుడు మొదటి ఆటలో మొదటి కార్డు అందర్ బాక్సులో వేస్తారు. రెండవ సారి జోకర్ 9 వస్తే, రెండవ ఆటలో మొదటి కార్డు బాహర్ బాక్సులో వేస్తారు. మొదటి కార్డు వేసిన బాక్స్ గెలిచే సంభావ్యత 51 శాతం ఉంటే, రెండవ కార్డు వేసిన బాక్స్ గెలిచే సంభావ్యత 49 శాతం ఉంటుంది.
అందర్ బాహర్ ట్రిక్స్ – గెలుపుకు చిట్కాలు
పైన చెప్పిన ట్రిక్స్‌తో పాటు అందర్ బాహర్ గేమ్‌లో విజేతగా నిలవాలంటే, మేము క్రింద చెప్పే కొన్ని చిట్కాలను కూడా పాటించాలి. దీని వల్ల ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుంది.
తక్కువ మొత్తంలో బెట్టింగ్ వేయాలి
ముందుగా మీరు తక్కువ మొత్తంలో బెట్టింగ్ పెట్టాలి. దీని వల్ల ఒక వేళ ఓడిపోయినా తక్కువ మొత్తంలో డబ్బు పోతుంది. మీకు ఆట మీద సరైన అవగాహన వచ్చే వరకూ తక్కువ మొత్తంలో పందెం వేయడం చాలా ఉత్తమం. ఆట మీద పూర్తి అనుభం వచ్చిన తర్వాత బెట్టింగ్ రెట్టింపు చేసుకోండి.
అందర్ బాహర్ -సరైన అవగాహన
ఏ ఆట ఆడినా సరైన అవగాహన మరియు అనుభవం లేకుండా ఆడితే, ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల, మీరు బెట్టింగ్ పెట్టి ఆడే ముందు గేమ్ ఆడే విధానం, వివిధ నిబంధనలు, షరతులు, ఆట నియమాలు మొదలైన వాటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అప్పడే, గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది.
బడ్జెట్ సెట్ చేసుకోవాలి
క్యాసినో లేదా గ్యాంబ్లింగ్ ఆటలు ఆడే ముందు, బడ్జెట్ సంబంధించిన విషయాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే, ముందు చూపు లేకుండా ఎంత పడితే అంత డబ్బు బెట్టింగ్ మీద పెడితే.. ఓడిపోతే చాలా నష్టం చూడాల్సి ఉంటుంది. అందర్ బాహర్ ఆటలో గెలవడం ఎంత సులభమో, ఓడిపోవడం కూడా అంతే సులభం. కావున, సరిగ్గా ఆలోచించి బెట్టింగ్ వేయండి.
అందర్ బాహర్ (andar bahar tricks) సమాచారాన్ని ఈ కథనం ద్వారా తెలుసుకున్నారు కాదా. మీరు ఇలాంటి మరిన్ని ఆటలకు సంబంధించిన వివరాల కోసం Fun88 (ఫన్88) చూడండి. అలాగే, గేమ్స్ ఆటడానికి Fun88 (ఫన్88) ఉత్తమమైనది.
అందర్ బాహర్ ట్రిక్స్ – తరచుగా అడిగే ప్రశ్నలు
1: అందర్ బాహర్ చిట్కాల వల్ల డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందా?
A: అందర్ బాహర్ చిట్కాలు మరియు టిప్స్ తెలుసుకోవడం వల్ల డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఏ రకమైన ట్రిక్స్, టిప్ప్ తెలుసుకోకుండా ఆడితే ఓడిపోతారు. కావున, మేము చెప్పే ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ పూర్తిగా చదవండి. ఆ తర్వాత అందర్ బాహర్ ఆటలో బెట్టింగ్ పెట్టి అధిక డబ్బు సంపాదించండి.
2: అందర్ బాహర్ ఆడే ముందు డబ్బు ముందే సెట్ చేసుకోవాలా ?
A: అవును, మీరు అందర్ బాహర్ ఆడే ముందు ఎంత డబ్బు పెట్టాలో ముందే సెట్ చేసుకోవాలి. లేదంటే, గేమ్ ఓడిపోతే డబ్బు మొత్తం పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల, ఆడే ముందే మీ ఆర్థిక స్థితిని బట్టి బడ్జెట్ సెట్ చేసుకోవడం ఉత్తమం.
3: అందర్ బాహర్ గేమ్‌లో ఒకే బాక్స్ మీద బెట్టింగ్ ఎందుకు పెట్టకూడదు?
A: అందర్ బాహర్ గేమ్‌లో ఒకే బాక్స్ మీద ఎప్పుడూ బెట్టింగ్ పెట్టకూడదు. ఎందుకంటే, మొదటి కార్డు వేసే వైపు గెలుపు శాతం ఎక్కువగా ఉంటుంది. కావున, మీరు కూడా మొదటి కార్డు అందర్ బాక్స్ వైపు ఉంటే, దాని మీద బెట్టింగ్ వేయాలి. మొదటి కార్డు బాహర్ బాక్స్ వైపు ఉంటే, దాని మీద బెట్టింగ్ వేయాలి.
Star it if you find it helpful.