అందర్ బాహర్ స్ట్రాటజీ అనేది ఆటలో విజయం గెలవడానికి చాలా ముఖ్యమైనది. అయితే, దీనికి సంబంధించిన అనే బేసిక్ మరియు అడ్వాన్స్‌డ్ స్ట్రాటజీలు చాలా ఉన్నాయి. ఇవన్నీ అనుసరించడం ద్వారా అందర్ బాహర్ గేమ్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు కొన్ని ముఖ్యమైన అందర్ బాహర్ స్ట్రాటజీ పాయింట్లు వివరిస్తాం.
అందర్ బాహర్ గేమ్ స్ట్రాటజీ – మార్టింగేల్ వ్యూహం
అందర్ బాహర్ గేమ్ లో మార్టింగేల్ వ్యూహం చాలా ముఖ్యమైనది. దీని వల్ల మీరు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే, ఇది చాలా అడ్వాన్స్‌డ్ , అందువల్ల ఆట మీద పూర్తి అవగాహన ఉన్న వారు మాత్రమే ఈ వ్యూహాన్ని ప్రయోగించాలి. మార్టింగేల్ వ్యూహం రెండు రకాలుగా ఉంటుంది.
- గ్రాండ్ మార్టింగేల్ స్ట్రాటజీ 2. యాంటీ మార్టింగేల్ స్ట్రాటజీ
అందర్ బాహర్ గెలుపు వ్యూహం – గ్రాండ్ మార్టింగేల్ స్ట్రాటజీ
అందర్ బాహర్ గెలుపు వ్యూహంలో భాగంగా గ్రాండ్ మార్టింగేల్ అనేది చాలా ముఖ్యమైనది. దీనికి సంబంధించి బెట్టింగ్ వేసే పద్ధతి గురించి మనం తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు 10 రూపాయలతో పందెం ప్రారంభించి మొదటి ఆటలో ఓడిపోయారు. ఆ తర్వాత రెండవ ఆట కోసం బెట్టింగ్ రూ. 30 (రెట్టింపు+10) పెట్టగా, 2వ సారి కూడా ఓడిపోయారు. మూడవ పందెంలో రూ. 70 (రెట్టింపు+10) పెట్టిన తర్వాత, ఈ సారి గెలిచారు. ఇది 1:1 నిష్పత్తిలో కనుక గుణిస్తే, 70 రూపాయలకు గానూ 140 రూపాయలు వస్తాయి. అంటే మీరు మూడు సార్లు పెట్టిన డబ్బు రూ.110 మరియు లాభం రూ.30 మీ సొంతం అవుతాయి. అయితే, చాలా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాలి అనుకున్న వారు మాత్రమే ఈ స్ట్రాటజీ ఎంచుకోవాలి. అలాేగే, ఆట మీద చాలా లోతైన అవగాహన కూడా కలిగి ఉండాలి.
అందర్ బాహర్ గెలుపు వ్యూహం – యాంటీ మార్టింగేల్ స్ట్రాటజీ
అందర్ బాహర్ గెలుపు వ్యూహంలో తక్కువ బెట్టింగ్ పెట్టాలనుకునే వారికి యాంటీ మార్టింగేల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో మీరు మొదటి సారి రూ.10తో పందెం ప్రారంభించి గెలిస్తే, మళ్లీ రెట్టింపు పందెం వేయాలి. అంటే, రూ.20 పందెం వేయాలి. ఆ తర్వాత కూడా మళ్లీ రెట్టింపు అంటే, రూ.40 వేయాలి. ఒక వేళ ఇందులో ఓడిపోతే, మళ్లీ చాలా తక్కువ అంటే రూ.10 పందెం వేయాలి. ఇది తక్కువ డబ్బుతో ఎక్కువ డబ్బు గెలవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో చాలా కష్టమైన విషయం ఏమిటంటే, ఎప్పుడు ఓటమి వస్తుందో తెలుసుకోలేము. మరొక స్ట్రాటజీ ఏమిటంటే, మీరు రెట్టింపు పందెం వేసిన తర్వాత డబ్బు గెలుస్తారు. వచ్చే రౌండ్‌లో స్వల్పంగా పందెం వేయాలని అనుకుంటే, ఆ విధంగా కూడా చేయొచ్చు.
అందర్ బాహర్ స్ట్రాటజీ – హాట్ లేదా కోల్డ్ స్ట్రాటజీ
అందర్ బాహర్ స్ట్రాటజీల్లో మరొక ముఖ్యమైన వ్యూహం హాట్ లేదా కోల్డ్ . ఈ స్ట్రాటజీలో భాగంగా అందర్ బాక్స్ ఎక్కువగా నీలం రంగులో ఉంటుంది మరియు బాహర్ బాక్స్ ఎరుపు రంగులో ఉంటుంది. చాలా ప్రొవైడర్స్ దీన్ని ఫాలో అవుతున్నారు. అయితే, కొందరు ప్రొవైడర్లు మాత్రం అందర్ బాక్సుకు ఎరుపు రంగు మరియు బాహర్ బాక్సుకు నీలం రంగు ఉపయోగిస్తారు.
హాట్ స్టాటజీని నమ్మే ప్లేయర్స్, ఎక్కువగా గెలిచిన బాక్స్ వైపు బెట్టింగ్ వేయడానికి ఆసక్తి చూపుతారు. వారు విజయాలను కొనసాగించే అవకాశం ఉంటుందని, ఇదే అనుకూలమైనదని గట్టిగా విశ్వసిస్తారు. ఇంకొక వైపు, కోల్డ్ స్ట్రాటజీని నమ్మే ప్లేయర్స్, ఎక్కువగా ఓడిపోయిన లేదా కొన్ని సార్లు మాత్రమే గెలిచిన బాక్స్ మీదనే బెట్టింగ్ వేయడానికి ఆసక్తి చూపుతారు. దీని వల్ల, ఈ సారి తప్పకుండా వారు ఎంచుకున్న బాక్స్ గెలుస్తుందని నమ్ముతారు మరియు అదృష్టం వారి వైపు ఉంటుందని విశ్వసిస్తారు. అయితే, ఈ వ్యూహం అనేది నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీని మీద ఎలాంటి ఖచ్చితమైన గణాంకాలు లేవు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడుతుంది. విశేషం ఏమిటంటే, చాలా మంది జూద గాళ్లు ఈ హాట్ లేదా కోల్డ్ స్ట్రాటజీని ఎక్కువగా ఫాలో అవుతారు.
అందర్ బాహర్ గెలుపు వ్యూహం – బేసి లేదా సరి స్ట్రాటజీ
అందర్ బాహర్ గెలుపు వ్యూహంలో సరి బేసి కూడా ముఖ్యమైనది. అందర్ బాహర్ ఆటలో చాలా మంది గెవడానికి ఉపయోగిస్తారు. ఇందులో డీలర్ మొదట జోకర్ కార్డును తీసి మధ్యలో పెడతారు. ఈ కార్డుకు ఒక వైపు అందర్ బాక్స్ మరియు మరొక వైపు బాహర్ బాక్స్ ఉంటుంది. ఈ జోకర్ కార్డు సంఖ్య బేసి వస్తే, అందర్ బాక్స్ గెలుస్తుంది మరియు సరి వస్తే బాహర్ బాక్స్ గెలుస్తుందని ప్లేయర్స్ విశ్వసిస్తారు. కేవలం నమ్మకం మరియు అదృష్టం ద్వారా మాత్రమే రూపొందించారు. ఇందులో ఎలాంటి గణాంకాలు కూడాా లేవు. కొందరు ప్లేయర్స్ అయితే దీన్ని విశ్వసిస్తారు.
అందర్ బాహర్ స్ట్రాటజీ గురించి తెలుసుకున్నారని మేం ఆశిస్తున్నాం. ఈ స్ట్రాటజీ అనుసరించడం వల్ల మీరు తప్పకుండా విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే మీరు ఇతర క్రీడల గురించి తెలుసుకోవడానికి ప్రముఖ బ్లాగ్ Fun88 (ఫన్88) సందర్శించండి. మీకు నచ్చిన గేమ్స్ ఆడటానికి Fun88 (ఫన్88) చాలా ఉత్తమమైనది.
Star it if you find it helpful.